Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть Actress Mounika Reddy @ Balaji Gold & Diamond Jewellers Lab Grown Diamonds Store @ Film Nagar, Hyd

  • National Beauty & Lifestyle
  • 2024-08-17
  • 5
Actress Mounika Reddy @ Balaji Gold & Diamond Jewellers   Lab Grown Diamonds Store @ Film Nagar, Hyd
film newsTOLLYWOOD MOVIESTELUGU CINEMALATEST MOVIEnew filmsnew release moviesLATEST TELUGU MOVIES#nationalbeautyandlifestyle#nblNational Beauty & Lifestyle@nationalbeautyandlifestylelife stylebeauty products#MounikaReddyMounika Reddy moviesMounika Reddy#ActressMounikaReddy#LabGrownDiamonds#BalajiDiamondJewellersActress Mounika ReddyBalaji Gold and Diamond JewellersLab Grown DiamondsSilver & Gold JewelryDiamond Jewelry collectionDiamonds
  • ok logo

Скачать Actress Mounika Reddy @ Balaji Gold & Diamond Jewellers Lab Grown Diamonds Store @ Film Nagar, Hyd бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно Actress Mounika Reddy @ Balaji Gold & Diamond Jewellers Lab Grown Diamonds Store @ Film Nagar, Hyd или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку Actress Mounika Reddy @ Balaji Gold & Diamond Jewellers Lab Grown Diamonds Store @ Film Nagar, Hyd бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео Actress Mounika Reddy @ Balaji Gold & Diamond Jewellers Lab Grown Diamonds Store @ Film Nagar, Hyd

Watch Actress Mounika Reddy @ Balaji Gold & Diamond Jewellers Lab Grown Diamonds Store @ Film Nagar, Hyderabad #MounikaReddy
హైదరాబాద్ తన మొదటి స్టోర్ 19న ప్రారంభించనున్నబాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెల్లర్స్
అద్భుతమైన ల్యాబ్-గ్రోన్ వజ్రాలు, వెండి, బంగారు ఆభరణాలను అందించనున్న స్టోర్
హైదరాబాద్, ఆగస్టు 16, 2024: హైదరాబాద్ కు చెందిన బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెల్లర్స్ 2024 ఆగస్టు 19న నగరంలో తన తొలి స్టోర్ను ఘనంగా ప్రారంభిస్తున్నట్లు సగర్వంగా ప్రకటించింది. ఇది పైన్ జ్యువెలరీ ప్రపంచంలోనే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం, హైదరాబాద్ ఫిల్మ్ నగర్ రోడ్ నెం.4లో ఈ స్టోర్ ఉంది. ఈ కొత్త బొటిక్ ల్యాబ్ లో రూపొందించిన వజ్రాలు, వెండి, బంగారు ఆభరణాల అద్భుతమైన సేకరణతో లగ్జరీని పునర్నిర్వచిస్తుంది.

బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెల్లర్స్ తాజా ఆఫర్ల ప్రివ్యూకు ప్రీ-లాంచ్ ఈవెంట్ వేదికైంది. ఈ బ్రాండుకు చెందిన అద్భుతమైన బంగారు, వజ్రాలతో అలంకరించిన టాప్ మోడళ్లతో అద్భుతమైన ఫ్యాషన్ షో ఈ కార్యక్రమానికే హైలైట్. ఆభరణాల సంక్లిష్టమైన కళాత్మకత, కాలాతీత సౌందర్యాన్ని హైలైట్ చేయడానికి ప్రతి మోడల్ వస్త్రధారణను అత్యంత జాగ్రత్తగా రూపొందించారు.

బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెల్లర్స్ చక్కటి అలంకరణల కోసం రిఫ్రిపింగ్ విదానాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్టోర్ ల్యాబ్లో రూపొందించిన వజ్రాలతో కూడిన అధునాతన శ్రేణిని ప్రదర్శిస్తుంది. అవి వాటి ఎదికల్ సోర్సింగ్, అసాధారణ నాణ్యతకు ప్రసిద్ధి చెందినవి. ఈ వజ్రాలు సహజ వజ్రాలకు ఉండే తేజస్సును, సొగసును అందిస్తాయి. అదే సమయంలో.. ఆదునిక విలువలకు అనుగుణంగా సుస్థిర పద్ధతులను పాటిస్తాయి.

అద్భుతమైన వజ్రాల కలెక్షన్ తో పాటు, ఈ స్టోర్ లో అసాధారణమైన వెండి, బంగారు నగల కలెక్షన్ కూడా ఉంది. ఇది అత్యాధునిక డిజైన్లతో క్లాసిక్ సొగసును సమ్మిళితం చేస్తుంది. భిన్నరుచులు ఉండే వినియోగదారులందరి అవసరాలు తీర్చడానికి కాలాతీత సౌందర్యాన్ని, వినూత్న పద్ధతులను మేళవించి ప్రతి భాగాన్నీ పరిపూర్ణంగా రూపొందించారు.

ఈ సందర్భంగా బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెల్లర్స్ ఎండీ డాక్టర్ జి. మదుసూదస్ మాట్లాడుతూ, "ఆగస్టు 19, 2024 న మా మొదటి స్టోరు ప్రారంభించి, మా ప్రత్యేకమైన ఆపర్లను సమాజానికి అందించడానికి మేము సంతోషిస్తున్నాము, ల్యాబ్ గ్రోన్ వజ్రాలు, వెండి, బంగారు ఆభరణాల ఎంపికలో మా నిబద్ధత ప్రతిబింబిస్తుంది. లగ్జరీ అనేది ఎప్పుడూ అందంగా ఉండటమే కాకుండా బాధ్యతాయుతంగా, అందుబాటులో ఉండాలని మేము నమ్ముతాము" అని చెప్పారు.

బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెల్లర్స్ ప్రారంబోత్సవం ప్రత్యేకమైన ఇన్-స్టోర్ అనుభవంతో జరుగుతుంది. అతిధులకు ప్రత్యేకమైన కలెక్షన్ అంతా అన్వేషించడానికి, వ్యక్తిగతీకరించిన కన్సల్టేషన్లను ఆస్వాదించడానికి, వారి ప్రతి కొనుగోలుతో ఒక ప్రత్యేక బహుమతిని అందుకునే అవకాశాన్ని అందిస్తుంది. ల్యాబ్ గ్రోన్ వజ్రాల వెనుక ఉన్న హస్తకళా నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించడంతో పాటు, వాటి సృష్టిలో ఇమిడి ఉన్న కళాత్మకతను తెరవెనుక చూడటానికి ఈ స్టోర్ అవకాశం కల్పిస్తుంది.

ఈ ముఖ్యమైన సందర్భంలో అందరూ రావాలని, జీవితంలోని ప్రత్యేక క్షణాలను జరుపుకోవడానికి సరైన వేదికను ఎంచుకోవాలని బాలాజీ గోల్డ్ & డైమండ్ జ్యువెల్లర్స్ ఆహ్వానిస్తోంది..

Dr.G.Madhusudhan Managing Director, Balaji Gold & Diamond Jewellers Store
“Balaji Gold and Diamond Jewellers”( Lab Grown Diamonds Silver & Gold Jewelry )
Actress Mounika Reddy, Top models to display Gold and Diamond Jewelry collection


#nationalbeautyandlifestyle @NationalBeauty&Lifestyle nationalbeautyandlifestyle
Subscribe Us @    / @nationalbeautyandlifestyle  

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]