GANAPATHI Radio Play, గణపతి నాటకం By Nanduri Subbarao.Writter Chilakamarthi Lakshminarasimham sastry

Описание к видео GANAPATHI Radio Play, గణపతి నాటకం By Nanduri Subbarao.Writter Chilakamarthi Lakshminarasimham sastry

GANAPATHI
Radio Play
గణపతి
రేడియో నాటకం
By NANDURI SUBBA RAO
Presented By AB ANAND
   • GANAPATHI Radio Play, గణపతి నాటకం By ...  
బహుళ ప్రాచుర్యం పొందిన ఈ రేడియో నాటకంలో నటించిన వారు
పంతులు – పుచ్చా పూర్ణానందం
నాగేసు – చిరంజీవి భీమరాజు మోహన్
చలపతి – చిరంజీవి కె. కుటుంబరావు
సింగమ్మ – పి. సీతారత్నం
గణపతి – నండూరి సుబ్బారావు
నాగన్న – ఉప్పలూరి రాజారావు
మాచమ్మ – ఎ. పూర్ణిమ
అమ్మమ్మ – పేరు ప్రకటించలేదు, సీతారత్నం గారే గొంతు మార్చారా?
రంగన్న – సండూరి వెంకటేశ్వర్లు
మహదేవశాస్త్రి - శిష్ట్లా ఆంజనేయ శాస్త్రి
భజంత్రీ – బందా
ఓవర్సీ – సి. రామ్మోహనరావు
గరుడాచలం – సంపూర్ణ రాజరత్నం
సూత్రధారుడు – ప్రయాగ నరసింహ శాస్త్రి
భద్రాచలం – చిరంజీవి కె. కూర్మనాధం
Chilakamarti Lakshmi Narasimham (26 September 1867 – 17 June 1946) was an Indian playwright, novelist and author of short stories, who wrote in the Telugu language. He was a romantic and a social reformer in the tradition founded by Veeresalingam. His best-known plays are probably Gayopakhyanam (1909) and Ganapati (1920).
చిలకమర్తి లక్ష్మీనరసింహం ( సెప్టెంబరు 26, 1867 - జూన్ 17, 1946) కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో చిలకమర్తి ఒకడు. మహాకవి, కళాప్రపూర్ణ ఈయన బిరుదులు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో అరుదైన విషయం.
ఆయన మొదటి నాటకం కీచక వధ 1889 జూన్ 15 రాత్రి ప్రదర్శింపబడింది.
కలకత్తా బ్రహ్మసమాజం నాయకుడు పండిత శివానంద శాస్త్రి లోకల్ షేక్స్‌పియర్ అని లక్ష్మీనరసింహాన్ని ప్రశంసించాడు.
అనేక మార్లు ప్రదర్శింపబడిన గయోపాఖ్యానం నాటకం ప్రతులు లక్షకు పైగా అమ్ముడు పోయాయి. ఇప్పటికీ ఇది రికార్డు (సరి చూడాలి)
1894లో ఆయన వ్రాసిన రామచంద్రవిజయం అనే సాంఘిక నవల న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి పొందింది. ఇది ఆయన ఆత్మకథ అంటారు.
కొద్దికాలం ఆయన అష్టావధానాలు చేశాడు.
1897 లో వ్రాసిన పృథ్వీరాజీయం అనే గేయ సంపుటి వ్రాతప్రతి ప్రమాదవశాత్తు చిరిగి పోయింది కనుక ప్రచురణకు నోచుకోలేదు.
మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి రాకముందే చిలకమర్తి హరిజనులకోసం ఒక పాఠశాలను ఆరంభించాడు.
చిలకమర్తి గ్రహణ, ధారణ శక్తులు అమోఘం. వాసురాయకవి ఆయనది "ఫొటోజెనిక్ మెమరీ" అని వర్ణించాడు.
ఆయన మంచి వక్త. శ్రోతలను బాగా ఆకట్టుకొనేవాడు.
భారత జాతీయ కాంగ్రెసు కార్య కలాపాలలో ఆయన చురుకుగా పాల్గొనేవాడు.
ఆయన రచన గణపతి నవల హాస్యరచనలలో ఎన్నదగినది..

   / @abanand  
See All my Videos And Audios in My YOUTUBE Channel.
Interviews with Legends and Plays By Great Artists Etc.,
నా యూట్యూబ్ ఛానల్ చూడండి....
ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు, గొప్ప గొప్ప కళాకారుల రేడియో నాటకాలు,
మరియు ప్రముఖ వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ తప్పక చుడండి.
   / @abanand  

Комментарии

Информация по комментариям в разработке