Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть ప్రత్తిలో ఎరువుల యాజమాన్యం | Fertilizer Management in Cotton crop

  • RFInformationServices
  • 2023-09-19
  • 497
ప్రత్తిలో ఎరువుల యాజమాన్యం | Fertilizer Management in Cotton crop
ప్రత్తిలో ఎరువుల యాజమాన్యంFertilizer Management in Cotton cropBasal Fertilizer application in CottonTop dressing fertilizer in Cottonప్రత్తిలో ఆఖరి దుక్కిలో వేసే ఎరువుల మోతాదుప్రత్తిలో ఎరువులను ఏ దశలో వేయాలి. ప్రత్తిలో కీలక దశలుcotton fertilizer management in telugubest fertilizer for cotton crophigh yield cotton farmingMicro Nutrient application in cottonప్రత్తిలో సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యతప్రత్తి పూత దశలో ఏ ఎరువులను వేయాలి.Fertilizer Application
  • ok logo

Скачать ప్రత్తిలో ఎరువుల యాజమాన్యం | Fertilizer Management in Cotton crop бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно ప్రత్తిలో ఎరువుల యాజమాన్యం | Fertilizer Management in Cotton crop или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку ప్రత్తిలో ఎరువుల యాజమాన్యం | Fertilizer Management in Cotton crop бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео ప్రత్తిలో ఎరువుల యాజమాన్యం | Fertilizer Management in Cotton crop

‪@RFInformationServices‬

ప్రత్తిలో ఎరువుల యాజమాన్యం | Fertilizer Management in Cotton Crop

ప్రత్తిలో సమగ్ర ఎరువుల యాజమాన్యం : ప్రత్తి సాగు చేయు భూములలో ప్రతీ సంవత్సరం ఎకరాకు 4 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు లేదా ఇతర సేంద్రియ ఎరువును దుక్కిలో చల్లి కలియదున్నాలి . సాధారణ / సూటి రకాలకు ఎకరాకు 36 కిలోల నత్రజని , 18 కిలోల భాస్వరము మరియు 18 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేయాలి . హైబ్రిడ్ రకాలకు ఎకరాకు 48 కిలోల నత్రజని , 24 కిలోల భాస్వరము మరియు 24 కిలోల పొటాష్ నిచ్చు ఎరువులను వేయాలి . సిఫారసు చేసిన భాస్వరము మొత్తాన్ని , సింగిల్ సూపర్ ఫాస్పేటు రూపంలో ( రకాలకు 100 కిలోలు , హైబ్రిడ్లకు 150 కిలోలు ) ఎకరానికి విత్తేముందు ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి లేదా విత్తిన 15 రోజుల లోపు కూడా వేసుకోవచ్చు . సాధారణ రకాలకైతే సిఫారసు చేసిన నత్రజని మరియు పొటాష్లను మూడు సమభాగాలుగా చేసి విత్తిన 30,60,90 రోజులకు మొక్క మొదళ్ళలో 7-10 సెం.మీ. దూరంలో పాదులు తీసి వేయాలి . బిటి హైబ్రిడ్లకు సిఫారసు చేసిన నత్రజని మరియు పొటాష్ ను నాలుగు సమభాగాలుగా చేసి విత్తిన 20, 40 ,60 , 80 రోజులకు మొక్కల మొదళ్ళలో 7-10 సెం.మీ. దూరంలో పాదులు తీసివేయాలి . పై పాటుగా వేయు నత్రజని , పొటాష్ ను యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందించాలి . ఎకరాకు సూటి రకాలకైతే ప్రతీసారి 25 కిలోల యూరియా మరియు 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లను 3 సార్లు 30,60 ,90 రోజులలో , హైబ్రిడ్ రకాలకు అయితే 20,40,60,80 రోజులకు అందించాలి . ప్రధాన పోషకాలను సింగిల్ సూపర్ పాస్ఫేట్ , యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందిస్తే ఖర్చు కూడా తక్కువ అవుతుంది . కాంప్లెక్స్ ఎరువులను వాడినప్పుడు ఎకరాకు 50 కిలోల డి.ఎ.పి.ని విత్తినప్పుడు వేసి , పై పాటుగా యూరియా , పొటాష్ ను పై విధంగానే అందించాలి . ముఖ్యంగా పైపాటుగా డి . ఎ . పి . లేదా 20:20 లాంటి కాంప్లెక్స్ ఎరువులను వాడకూడదు . దీని వలన ఖర్చు పెరగడమే కాకుండా , భూమిలో భాస్వరము నిల్వలు ఎక్కువై చౌడు భూములుగా మారుతాయి . పైన సూచించిన అన్ని ఎరువుల మోతాదును భూసార పరీక్షలననుసరించి , ఏదైనా పోషకాల లోపం ఉన్నప్పుడు , ఆ పోషకాన్ని సిఫారసు కంటే 30 % ఎక్కువగా , పోషకం అధికంగా వున్నప్పుడు ఆ పోషకాన్ని సిఫారసు కంటే 30 % తక్కువగా మరియు పోషకం మధ్యస్థంగా ఉన్నప్పుడు , సిఫారసు చేసిన ఎరువులను మాత్రమే వాడితే ఫలితం బాగుంటుంది . ఎక్కువ కాలం ప్రత్తి సాగు చేస్తున్న భూములలో , ప్రత్యేకంగా వేరు తెగుళ్ళు ఆశించే భూములలో మాత్రం వంట మార్పిడితో పాటు , ఎకరాకు 200 కిలోల వేపపిండిని రెండు మూడు సంవత్సరాలు వేయాలి . సూక్ష్మపోషకాల లోపాలు - యాజమాన్యం : ఒకే పొలంలో పంట మార్పిడి చేయకుండా ప్రత్తినే అనేక సంవత్సరాలుగా పండించడం వల్ల పైరుపై జింకు , మెగ్నీషియం , బోరాన్ వంటి సూక్ష్మ పోషకాల లోపం కనిపిస్తుంది.

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]