SONG CREDITS
Vocals, Lyrics, Tune: Sis Emimah Edwina Moses
Backing Vocalists: Sis. Hepsibah, Sis. Elinah Edwina Moses
Recording: Enoch Jagan Studios
Mixing: Enoch Jagan
original video link-
• Edho Theliyani Badha Edho Theliyani V...
lyrics-
పల్లవి: ఏదో తెలియని భాద
ఏదో తెలియని వేదన
ఇంకేదో తెలియని దుఃఖం -
నను వెంటాడగా.." ఏదో "
యేసయ్యా నీవే నా ఆశ్రయము - నా దుర్గము యేసయ్యా నీవే నా ఆదరణ...
యేసయ్యా నీవే నా కేడేము - నా బలము
యేసయ్యా నీవే నా నిరీక్షణ...
1. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని గానీ
ఎవరును కానరారేరి
ఓదార్చు వారికొరకు కనిపెట్టుకుంటుని గానీ ఎవ్వరును కానరారేరి
నీ సత్య వాక్యం నన్ను బ్రతికించెను - నీ శక్తి గల వాక్కును నాలో నింపెను - 2 " యేసయ్యా నీవే "
2. దయ చూపు వారి కొరకు కనిపెట్టుకుంటిని గాని ఎవ్వరునూ కానరారేరి
ప్రేమించు వారి కొరకు కనిపెట్టుకుంటిని గాని ఎవ్వరునూ కానరారేరి
నీ వాత్సల్యం నన్ను హత్తుకొన్నది
సంతోష సాబల్యాలే నాలో నిలిపెను -2 "యేసయ్యా"
lyrics are in the video too
everyone get enjoyed by listening and singing together...praise Jesus..
like share and subscribe
#worship_songs,
#krupalanu_thalanchuchu_song_track,
#janminche_ila_yesu_song,
#lillianchristopher ,
#jkchristopher
#jesus_songs_tracks,
#jpkumars_aria,
#TeluguChristianSongs, #JesusSongsTelugu,
#LatestTeluguChristianSongs,
#TeluguChristianSongs2021,
#tracks,
#christmas,
#telugu_christmas_songs,
#sharonsisters,
#philipsharon,
#latest_telugu_christian_songs,
#Philipgariki,
#AndhraKraisthavaKeerthanalu,
#LillianChristoper,
#SharonSisters
#madhuramainadhi,
#Deva_naa_Deva_song,
#HanaJoyce,
#enoshkumar,
#enosh_jagan,
#emmanuel,
#meluluneemelulu,
#teluguchristiansongs,
#latestchristiansongs,
#devotionalsongs,
#edho_theliyani_badha,
Информация по комментариям в разработке