హైదరాబాద్ నడిబొడ్డున మీకెవ్వరికీ తెలియని రహస్య ఆలయం | ఒకే శిలలో కలసి వెలసిన హనుమంతుడు వినాయకుడు

Описание к видео హైదరాబాద్ నడిబొడ్డున మీకెవ్వరికీ తెలియని రహస్య ఆలయం | ఒకే శిలలో కలసి వెలసిన హనుమంతుడు వినాయకుడు

‪@teluguthoughts‬
ఫ్రెండ్స్.. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వినాయక ఆంజనేయ ఏకశిలా స్వయంభూ విగ్రహం మన హైదరాబాద్ లో చూడొచ్చు. అది కూడా 400 యేళ్ళ ఒక రహస్య పురాతన లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో. అత్యంత రద్దీగా ఉండే కోఠి సుల్తాన్ బజార్ మార్కెట్ లో విశాలమైన ఆలయం అసలు ఊహించలేం.
వీడియో నచ్చితే లైక్ కొట్టండి. షేర్ చేయండి. సబ్ స్క్రైబ్ చేయడం, చేయించడం మారిచిపోకండి.

This Video LInk:    • హైదరాబాద్ నడిబొడ్డున మీకెవ్వరికీ తెలి...  
Previous Video Link:    • జియాగూడ రంగనాథస్వామి ఆలయంలో రహస్యం | ...  
Also watch this :    • తవ్వకాల్లో బయటపడుతున్న నందులు ఆలయాలు ...  

Location: https://maps.app.goo.gl/xzii7YYVV6rkS...
Temple Timings : 6am to 12noon, 4pm to 8pm,

#swayambhu #ganeshandhanumaninoneidol #kotitemples #sultanbazar #koti #laxminarsimhaswamy #laxminarsimhatemple #400yearsold #hyderabadtemples #swayambhuhanuman #swayambhuganesh #teej #marwadi #ancienttemples #oldesttemplesinhyderabad #powerfultemplesinhyderabad #swayambhutemplesinhyderabad #templesintelangana #templesinindia #powerfultemplesintelangana #secretsoftemplesintelugu #mandiryatra #templetourtelugu #teluguyatra #bhaktiyatra #telugubhakti #bhaktichanneltelugu #yttelugubhakti #factsabouttemplesinindia #factsabouttelugutemples #historyoftemples #teluguthoughts #shyamanumala #trendingtelangana #viraltelanganatemples #historicaltemples

Комментарии

Информация по комментариям в разработке