Vinesh Phogat: బరువు విషయంలో తప్పు ఎక్కడ జరిగింది? | BBC Prapancham with Gowthami Khan

Описание к видео Vinesh Phogat: బరువు విషయంలో తప్పు ఎక్కడ జరిగింది? | BBC Prapancham with Gowthami Khan

07/08/2024 - బీబీసీ ప్రపంచంలో

00:00 హెడ్‌లైన్స్
01:12 బరువు 100 గ్రాములు ఎక్కువుందనేై కారణంతో రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వేసిన ఒలింపిక్ కమిటీ
03:13 ఇజ్రాయెల్ జైల్లలో బందీలను చేతులు వెనక్కి విరిచికట్టి, కళ్లకు గంతలు కట్టి కొడుతున్నారనే ఆరోపణలు
07:20 టిమ్ వాల్జ్‌ను డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
10:11 బంగ్లాదేశ్‌లో నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ నేతృత్వంలో కొలువుదీరనున్న మధ్యంతర ప్రభుత్వం

#VineshPhogat #Wrestling #Olympics


బరువు 100 గ్రాములు ఎక్కువుందనేై కారణంతో రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వేసిన ఒలింపిక్ కమిటీ....
వచ్చేసిందనుకున్న మెడల్ చేజారిపోవడంతో తీవ్ర నిరాశలో భారత క్రీడాభిమానులు....

ఇస్మాయిల్ హనియే స్థానంలో యాహ్యా సిన్వర్‌ను తమ కొత్త లీడర్‌గా ప్రకటించిన హమాస్.....
సిన్వర్‌ను మట్టుబెడతామంటూ హెచ్చరించిన ఇజ్రాయెల్...

ఇజ్రాయెల్ జైల్లలో బందీలను చేతులు వెనక్కి విరిచికట్టి, కళ్లకు గంతలు కట్టి కొడుతున్నారనే ఆరోపణలు....
జైల్లన్నీ పాలస్తీనీయుల పాలిటి టార్చర్ సెంటర్లుగా మారాయన్న ఇజ్రాయెలీ హక్కుల సంస్థ...

టిమ్ వాల్జ్‌ను డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్....
శ్రామిక వర్గ ఓటర్లను టిమ్ తమ వైపు ఆకర్షించవచ్చని ఆశిస్తున్న డెమోక్రాట్లు...

బంగ్లాదేశ్‌లో నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ నేతృత్వంలో కొలువుదీరనున్న మధ్యంతర ప్రభుత్వం....
దేశంలో స్థిరత్వాన్ని నెలకొల్పి, వీలైనంత త్వరగా ఎన్నికలు జరిపించాలని పిలుపునిచ్చిన కొత్త నేత....

___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке