Family Member Certificate Full Details 2023-24 || ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పూర్తి వివరాలు తెలుగు

Описание к видео Family Member Certificate Full Details 2023-24 || ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పూర్తి వివరాలు తెలుగు

Family member certificate Application Form PDF Link : http://surl.li/jcpph

Family Member Certificate అసలు ఎందుకు.?
Family Member Certificate ఉపయోగాలు ఏమిటి.?
Certificate కావాలి అంటే ఏం ఏం కావాలి.?
ఎక్కడ Apply చేయాలి.?
ఫీజు ఎంత.?
ఎన్ని రోజులకు వస్తుంది.?
దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం..!

ఈ రోజు మనం Family Member Certificate పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం..

 Family member అంటే, మేము పలానా కుటుంబానికి చెందిన వాళ్లము అని లీగల్ గా తెలిపే పత్రమే Family Member Certificate.

 Family Member Certificate అసలు ఎందుకు.. దాని వళ్ల కలిగే ఉపయోగాలు ఏమిటి, Family Member Certificate కావాలి అంటే ఏం ఏం కావాలి, ఎక్కడ పొందాలి, ఫీ ఎంత, ఎన్ని రోజులకు వస్తుంది, ఇంకా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం..

 ఉపయోగాలు..

ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోతే వాళ్ల పేరు మీద ఉన్న పొలాలు, ఇల్లు, స్థలాలు, వాళ్ల పేరు మీద ఉన్న బాంకు బ్యాలన్స్, పోస్టాఫీస్ సేవింగ్స్, డబ్బులు ..etc ఇలా వాళ్ల పేరు మీద ఉన్న ప్రతి దాన్ని పొందడానికి కుటుంబ సభ్యులకు ఇది చాలా అవసరం..

 కావలసిన డాక్యుమెంట్స్..

 Process/ ఎలా పొందాలి..
1. చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్
2. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్స్
 Process/ ఎలా పొందాలి..
చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్స్ రెండు తీసుకొని మొదటగా లాయర్ దగ్గరికి వెలితే ఒక నోటరీ తయారు
తర్వాత

 ఎక్కడ అప్లై చేయాలి..
మీసేవ/లేదా సచివాలయంలో
a) ఒక అప్లికేషన్ ఫాం.
b) డెత్ సర్టిఫికేట్ 50 fee
c) అందరి ఆధార్ కార్డ్స్
d) లాయర్ నోటరీ.
Apply చేసిన తర్వాత ఒక రిసిప్ట్ ఇస్తారు.

పైన చెప్పినవి అన్ని తీసుకొని వెళ్లి మీ ఊరికి సంబంధించిన VRO గారికి ఇస్తే, వాళ్లు మీ ఇంటి దగ్గరికి వచ్చి బ్యాగ్రౌండ్ ఎంక్వైరీ చేసుకొని మీకు 7 రోజులకి Family Member Certificate ఇస్తారు..
ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే comment చేయండి.. అన్ని రకాల డౌట్స్ కి సమాధానం ఇవ్వబడును..

Комментарии

Информация по комментариям в разработке