How to Select Best College to Get Admission Through DOST | Convener Prof. Limbadri Explains || Yuva

Описание к видео How to Select Best College to Get Admission Through DOST | Convener Prof. Limbadri Explains || Yuva

ఇంటర్‌లో పాసైన విద్యార్థులంతా డిగ్రీలో మంచి కోర్సు, బెస్ట్ కాలేజీని ఎంపిక చేసుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన దోస్త్ నోటిఫికేషన్‌లో భాగంగా.... ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఐతే.. అభ్యర్థుల్లారా..! ఒక్క క్షణం ఆగండి. కోర్సులు ఎలా ఎంచుకుంటున్నారు..? ఏ అంశాలను ఆధారంగా చేసుకుని కళాశాలను ఎంపిక చేసుకుంటున్నారు..? ఎందుకంటే... మునుపటిలా డిగ్రీ అంటే బీఏ, బీకామ్‌.. అనే రోజులు పోయాయి. కళాశాల సూచించిన సంప్రదాయ కోర్సులు కాదు.. మీకిష్టమైనా సబ్జెక్ట్‌లతో మీరే ఓ కొత్త కోర్సును సృష్టించుకోవచ్చు. మార్కెట్‌ ట్రెండింగ్‌లో ఉన్న సబ్జెక్ట్‌లతో కెరీర్‌ను ఉన్నతంగా నిర్మించుకునే అవకాశం దోస్త్‌ ద్వారా కల్పిస్తున్నామని చెబుతున్నారు.. దోస్త్ కన్వీనర్‌ ఆచార్య లింబాద్రి. మరి ఆ కోర్సుల విశేషాలెంటో ఆయన మాటల్లోనే విందాం.

#YuvaEtv #EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке