షిర్దీ సాయిబాబా భక్తి గీతం l Shirdi Sai Baba Devotional Song

Описание к видео షిర్దీ సాయిబాబా భక్తి గీతం l Shirdi Sai Baba Devotional Song

Disclaimer: This song was composed in Mobile Phone with the help of many Apps. Please encourage our experiment.

#telugudevotionalsongs #saibaba

Singer : Aishwarya
Lyrics & Animation : Murthy
Music : Created with BGMs

Lyrics:
సాయీ... ఓ సాయీ...
మము కరుణించు ఓ సాయీ...
సాయీ... ఓ సాయీ...
మము రక్షించు ఓ సాయీ...

దారే తెలియని ఈ అనాధలకు... మార్గం చూపించు...
గమ్యం తెలియని ఈ అభాగ్యులను... నీ దరి చేర్చు

సాయీ... ఓ సాయీ...
మము కరుణించు ఓ సాయీ...
సాయీ... ఓ సాయీ...
మము రక్షించు ఓ సాయీ...

కష్టాల కడలిలో మునిగిన మమ్ము... నీ సన్నధి చేర్చు...
చీకటి నిండిన మా బ్రతుకులలో... వెలుతురు నింపు

సాయీ... ఓ సాయీ...
మము కరుణించు ఓ సాయీ...
సాయీ... ఓ సాయీ...
మము రక్షించు ఓ సాయీ...

Комментарии

Информация по комментариям в разработке