Khammam Floods: "నేను ఒక్కడిని పోయినా పర్వాలేదు.. ఆ 9 మందిని కాపాడాలనుకున్నా.." | BBC Telugu

Описание к видео Khammam Floods: "నేను ఒక్కడిని పోయినా పర్వాలేదు.. ఆ 9 మందిని కాపాడాలనుకున్నా.." | BBC Telugu

ఖమ్మంలో వరదల్లో వంతెనపై చిక్కుకున్న తొమ్మిది మందిని ధైర్యంగా వెళ్లి కాపాడారు జేసీబీ ఆపరేటర్ సుభాన్ రాజు. భీకర వరదను లెక్కచేయకుండా అంగవైకల్యంతో ఉన్న సుభాన్ చూపించిన సాహసాన్ని ఇప్పుడు అందరూ కొనియాడుతున్నారు. ఇంతకీ అతను వరదలో చిక్కుకున్న ఆ తొమ్మిది మందిని ఎలా కాపాడారంటే...
#Khammam #Floods #Telangana #Munneru #Rescue
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке