Ex MP Lagadapati Rajagopal visited Tirumala | Tirumala Tirupati Daily Darshan Festivals News Updates

Описание к видео Ex MP Lagadapati Rajagopal visited Tirumala | Tirumala Tirupati Daily Darshan Festivals News Updates

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.
శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Ex MP Lagadapati Rajagopal visited Tirumala, Tirumala Tirupati Daily News Updates. Annual Festivals, Seva, Darshan and Rush Live updates from Tirumala Tirupati Daily

Комментарии

Информация по комментариям в разработке