Shirdi lo teluguvari satralu | Kashi Annapurna satram Shirdi | Telugu vari asramalu Shirdi lo

Описание к видео Shirdi lo teluguvari satralu | Kashi Annapurna satram Shirdi | Telugu vari asramalu Shirdi lo

Shirdi lo Telugu Vari sathralu I Telugu ashramas in Shirdi I Shirdi darshan @ Sri Travel Health mantra
Hi I am Srinivas. Welcome to Our YouTube Channel Sri Travel Health Mantra. subscribe to my channel and give support.

About this video:
మిత్రులందరికీ నమస్కారం వీడియో సిరీస్ లో షిరిడీలో యూట్యూబ్లో గానీ గూగుల్లో గాని దొరకని అనేక తెలుగు సత్రాలని కవర్ చేయడం జరిగింది. చాలా తెలుగు సత్రాలు ఆఫ్ లైన్ బుకింగ్ ఉండడం వల్ల దాని గురించి ఎవరికీ తెలియక ఖాళీగా ఉంటున్నాయి. షిరిడీలో ప్రతి తెలుగు సత్రంలోనూ తెలుగువారి ఉచిత భోజనాలు పెట్టడం జరుగుతుంది, షిరిడీలో తెలుగు భోజనాలు దొరకడం చాలా కష్టం. వాటి పూర్తి వివరాలు ఈ వీడియోస్ లో కవర్ చేయడం జరిగింది. షిరిడి వెళ్లే ప్రతి భక్తుడు దర్శనానికి గాని రూముకు గాని ఇబ్బంది పడకుండా చేయడమే ఈ వీడియోస్ లక్ష్యం . కాబట్టి ప్రతి ఒక్కరూ షిరిడి వెళ్లే ప్రతి భక్తునికి ఈ వీడియోస్ చేరేవరకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే దర్శనం కూడా జనాలు లేని టైము, బాబా గారితో ఎక్కువసేపు గడిపే అవకాశం ఉండే దర్శనాలు గురించి కూడా వివరించడం జరుగుతుంది

Комментарии

Информация по комментариям в разработке