Jo Laali Padali || జోలాలి పాడాలి || Telugu Lalipata || MusicHouse27

Описание к видео Jo Laali Padali || జోలాలి పాడాలి || Telugu Lalipata || MusicHouse27

Jo Laali Padali
Lyrics: Collective Effort
Composed By: Sudarsanam Venu Madhav
Sung By: Shanti Venu Madhav
For Sri Matha Digital Recording Studio, Vizag (8106766133)

జోలాలీ పాడాలీ
ఈ జోల పాటతో పాపాయి
ఆపాలి నీ గోల పాపాయి

పలం నించిరమ్మని
పాలిచ్చి పొమ్మని అమ్మనిరమ్మని
నే కాకితో కబురంపెను
నేను కాకితో కబురంపెను
ఆ కాకి చేరలేదో మరి కబురు చెప్పలేదో
కామందు పంపలేదో - మన అమ్మరాలేదు
నువ్వు ఆగలేక గుక్కపెడితే ఎం చేయాలి
నేనేం చేయాలి

అమ్మ రాలేదని ఆకలాగ లేదని
బొమ్మ తెచ్చివ్వనా బొమ్మతో ఆడించినా
నిన్ను బొమ్మతో ఆడించినా
మరి బొమ్మ లేనేలేదు - మన అయ్యబీదవాడు
చిలిగ్వవ కూడా లేదు - ఇక బొమ్మేమి కొంటాడే
మరి అమ్మరాక బొమ్మలేక ఏం చేయాలి నేనెం చేయాలి

బూచోడొస్తాడని - నిన్ను ఎత్తుకు పోతాడని
బుజ్జిని నేను - బెదిరించాను
మా బుజ్జిని నేను - బెదిరించాను
బూచోడు రానేలేదు - మా బుజ్జి బెదరలేదు
మరి అదరలేదు బెదరలేదు ఏం చేయాలి
నేనేం చేయాలి

ఎంత ఆడించిన ఏ జోల పాడినా
ఏడుపాప లేదని - బుజ్జిని నేను బాదేశాను
మా బుజ్జిని నేను బాదేశాను

ఇక ఏడుపేక్కువాయ్ అది ఎక్కి ఎక్కి ఏడ్చి
మా చెల్లిముఖం చూసి - నాకళ్ళ నీళ్లుతిరిగె
మా అమ్మరాక పోయె - నా కేమి దోచడాయే

మరి ఏమి చేయలేనినేను
ఏం చేయాలి నేనేం చేయాలి
Subscribe Our Channel For More Interesting Videos.
Follow Us On


Saavn.com : https://www.saavn.com/label/sri-matha...

1. MusicHouse 27:    / musichou.  .

2. MyBhaktitv:    / mybhaktitv  

3. MusicHouse 27 Twitter:   / musichouse27  

4. Sri Matha Music Facebook:   / srimatha-mus.  .

5. Sri Matha Music Youtube: https://www.youtube.com/channel/UCTbQ... videos

NO COPYRIGHT INFRINGEMENT INTENDED.

COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting YouTube about a Copyright Infringement. Thank You sir...
******************************************************************************************************************
MusicHouse 27 doe not support any illegal activities these videos is only for video log and Entertainment and giving Updates purpose please share this to your peoples and like and comment.

Комментарии

Информация по комментариям в разработке