Telangana: ఈ భారీ ఏకశిలా వినాయక విగ్రహం పొలాల మధ్యన ఎందుకు ఉంది, దీనిని ఎవరు చెక్కించారు? BBC Telugu

Описание к видео Telangana: ఈ భారీ ఏకశిలా వినాయక విగ్రహం పొలాల మధ్యన ఎందుకు ఉంది, దీనిని ఎవరు చెక్కించారు? BBC Telugu

హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిలోని జడ్చర్ల నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆవంచ గ్రామం. ఆ ఊరు దాటి మట్టిదారిలో కొంచెం ముందుకు వెళితే పొలాల మధ్య ఒక భారీ ఏకశిలా వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. అయితే ఇది ఎప్పటిది?
#Telangana #Ganapati #GaneshStatue #StoneStatue #Sculpture
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке