లోకేష్ ను సీఎం చేయాలంటే బాబు ఇలా చేయాలి : ఉండవల్లి పార్ట్ 3

Описание к видео లోకేష్ ను సీఎం చేయాలంటే బాబు ఇలా చేయాలి : ఉండవల్లి పార్ట్ 3

తెలంగాణ లో విధ్యుత్ సమస్య లేకుండా ఆంద్ర సాయం చేసిందని రేవంత్ అక్కడి అసెంబ్లీ లో చెప్పినదానిపై తొలిగా లేఖ రాశా . స్పందన లేదు . విధ్యుత్ బకాయిలు మనకి ఉన్నాయని ప్రశ్నిస్తే ఏపీ ఎమ్యెల్యే క్వార్ట్రర్స్ లో కరెంట్ పీకేశారు . ఇంతకన్నా అవమానం ఏముంటుంది ? చట్టం చేసి ఒప్పుకోమంటే బాబు మాట్లాడాలి . ఆయనేందుకు మిన్నకుంటున్నారు .ఏంటి వీక్నెస్ ..? వచ్చే ఎన్నికల్లో జగన్ అవినీతిపరుడు అని ప్రచారం చేస్తే ఓట్లు పడవు . వాజపేయి మీద జయలలిత యాభైవేల కోట్ల కుంభకోణం ఆరోపణ చేసి తరువాత ఆయనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది . ఇదిగో పత్రికల క్లిప్పింగ్స్ . మొన్నటి ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసినా జగన్ దగ్గరకు వచ్చేశాడు .నిజాలు చెప్పండి .2018 నాటికి పోలవరం పూర్తి చేసి గ్రావిటీ మీద నీళ్లు ఇస్తాను అని ఈనాడు లో బ్యానర్ వచ్చింది గతంలో సాక్షి అయితే నమ్మక్కర్లేదు . సాక్షి నమ్మొద్దని బాబే చెబుతున్నారు . మరి ఈనాడులో వచ్చింది . అక్కడ చూస్తే కాపర్ డ్యామ్ లేదు ఏమి లేదు .చంద్రబాబు మాటలకు అర్ధాలు ఆయన డిక్షనరీ చదివితేనే అర్ధం అవుతుంది . ఈ వేసవిలో గోదావరి నీటిని తోడి కృష్ణ రబి కి నీరిచ్చేందుకు పత్రికల్లో రాతలు రాయించి అందరిని మానసికంగా సిద్ధం చేస్తున్నారు . గోదావరి నీళ్లు వేసవిలో తొడమని హై కోర్ట్ కి అసెంబ్లీకి మాట ఇచ్చారని మర్చిపోయారు . ప్రజలను మానసికంగా సిద్ధం చేయడానికి పన్నాగాలు పన్నుతున్నారు. ఇదే అంశం నేను ఇదే వేదిక నుంచి అనేక సార్లు చెప్పను : రాజమహేంద్రి మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్ .

Комментарии

Информация по комментариям в разработке