సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా ॥ Sarvanga sundhara ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM

Описание к видео సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా ॥ Sarvanga sundhara ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM

#Hosannaministries #Hosannaministriesgorantla
#HosannaMinistriesOfficial #live

సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా
పరవశించి పాడుచూ పరవళ్ళుత్రొక్కెద -2

నా ప్రార్ధన ఆలకించు వాడా – నా కన్నీరు తుడుచు వాడా
నా శోదనలన్నిటిలో ఇమ్మానుయేలువై
నాకు తోడై నిలిచితివా || సర్వాంగ ||

నా శాపములు బాపి నావా – నా ఆశ్రయ పురమైతివా
నా నిందలన్నిటిలో యెహోషపాతువై
నాకు న్యాయము తీర్చితివా || సర్వాంగ ||

నా అక్కరలు తీర్చి నావా – నీ రెక్కల నీడకు చేర్చి నావా
నా అపజయములన్నిటిలో యెహోవ నిస్సివై
నా జయ ధ్వజమైతివా

Комментарии

Информация по комментариям в разработке