Smashana Narayana Alayam,Alampur Jogulamba Kshetram,Alampur

Описание к видео Smashana Narayana Alayam,Alampur Jogulamba Kshetram,Alampur

#Pitrudosham #RemediesforPitrudosham #SignificanceofPitrudosham #Alampursmashananarayanuditemple #Smashananarayanatemple #alampurtemple #PapanashiGroupoftemplesinAlampur #AlampurPapanashitemples

పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది.ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు.
వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.

దీని నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం.
స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవడమే ...
అయితే ఈ స్మశాన నారాయణుడి ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి.
1. కాశీ
2. పాపనాశి ( అలంపురం 'జోగుళాంబ గద్వాల జిల్లా)

Комментарии

Информация по комментариям в разработке