నా కాపరి వైనందున na kapari vainanduna latest telugu christian song by

Описание к видео నా కాపరి వైనందున na kapari vainanduna latest telugu christian song by

నా కాపరి వైనందున నాకు ధైర్యముగా ఉన్నది
నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది
నిరీక్షణవైనందున నెమ్మదిగా ఉన్నది
ఆశ్రయమైనందున క్షేమంగా ఉన్నది

1. ఎండిన మా బ్రతుకును నీటి ఊటలై మార్చిన నూతన పురము కై నన్ను అభిషేకించిన
మేఘస్తంభముగా నడిపించిన
నీ మహిమ నే చూపించిన
నాకు ధైర్యంగా నున్నది ఎంతో నెమ్మదిగా ఉన్నది
నీలో ఏకమౌతానని నిరీక్షణ మాకు ఉన్నది

2. ధైర్యము కోల్పోయిన భయముతో మదినిండిన
చీకటులే కమ్మినా సాగలేనని తెలిసిన
నా పితరులను నడిపించిన
నీ సామర్ధ్యము నాకు తెలిసిన
నాకు ధైర్యంగా నున్నది ఎంతో నెమ్మదిగా ఉన్నది
నీలో ఏకమౌతానని నిరీక్షణ మాకు ఉన్నది

#teluguchristiansongs
#teluguchristianworshipsongs
#teluguchristiansong
#teluguchristianyouth
#LatestTeluguChristianSongs2021
#ఆంధ్రక్రైస్తవకీర్తనలు
#andhrakraisthavakeerthanalu
#latestchristiansongs #christiantelugusongs #telugugospelsongs #teluguchristiandevotionalsongs #latestteluguchristiansongs
#teluguchristiansongs
#teluguchristianmelodysongs
#LatestTeluguChristianSongs2021
#christiandevotionalsongs
#chriatiansongstelugu
#trending
#christiantelugusongs
#newteluguchristiansongs
#Christian Devotional Songs telugu #christiansongs2016
#2016teluguchristiansongs
#latestnewteluguchristiansong2016
#2016newteluguchristiansongs2016

Комментарии

Информация по комментариям в разработке