Sleeper Coach: రైళ్ళలో స్లీపర్ బోగీలు కనిపించకుండా పోతాయా, ఎస్1-ఎస్12 ఇక గత చరిత్రేనా? | BBC Telugu

Описание к видео Sleeper Coach: రైళ్ళలో స్లీపర్ బోగీలు కనిపించకుండా పోతాయా, ఎస్1-ఎస్12 ఇక గత చరిత్రేనా? | BBC Telugu

రైళ్లలో స్లీపర్ బోగీలు తగ్గిపోతున్నాయి. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్‌నే తీసుకుంటే, గతంలో ఈ రైలులో 12 నాన్‌ ఏసీ స్లీపర్ బోగీలుంటే, ఇప్పుడు ఎనిమిదే ఉన్నాయి. అలాగే కాకినాడ నుంచి షిర్డీ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లో 12 స్లీపర్ బోగీలు ఇప్పుడు మూడుకు తగ్గాయి. ఎందుకిలా... దీనిపై ఎవరేమంటున్నారు..
#Train #IndianRailways #SleeperCoach #India #Passengers
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке