సూర్యనారాయణ రూపం లో ఉన్న వినాయకుడు

Описание к видео సూర్యనారాయణ రూపం లో ఉన్న వినాయకుడు

#వైజాగ్ నీలం యాప చెట్టు దగ్గర సూర్యనారాయణ మూర్తి ఆకారంలో వినాయకుని తయారు చేయడమే ఒక ప్రత్యేకతగా అనిపిస్తుంది. ఇది వైజాగ్‌లో ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? నీలం యాప చెట్టు దగ్గర ఉంది #! విజయవాడ నుండి వచ్చిన కళాకారులు సూర్యనారాయణ మూర్తి ఆకారంలో వినాయకుడిని రూపొందించడం అనేది ఒక అద్భుత కళాసంపదను ప్రతిబింబిస్తుంది. వీరి సృజనాత్మకత మరియు నైపుణ్యం వైజాగ్‌లో ఒక ప్రత్యేకతను తీసుకువచ్చాయి.#srinu talks you tube chanel#

Комментарии

Информация по комментариям в разработке