జీలుగ వారం రోజుల కి బాగా పెరిగింది
first update after one week #1
• jeeluga పచ్చి రొట్ట ఎరువు || green ma...
second update after 10 days
• Jeeluga || pachirotta eruvulu || 10 d...
పొలం తరచుగా రోగాల బారి నా పడుతుందా?
అయితే ఈ విధంగా చేయండి
• Soil Preparation #3 || Manuring || ఎర...
పచ్చిరొట్టె ఎరువును అందించే పచ్చిరొట్ట పైర్ల పెంపకం, వినియోగం చాలా సులభమే కాకుండా తక్కువ ఖర్చుతో భూమికి ఎక్కువ పోషకాలను అందిస్తుంది.
జనుము, జీలుగ, పెసర, పిల్లి పెసర, అలసంద వంటి పైర్లను పూ మొగ్గ దశ వరకు పెంచి భూమిలో కలియ దున్నడాన్ని పచ్చిరొట్ట ఎరువుగా పరిగణిస్తారు.
పచ్చిరొట్ట పైరు సాగులో జీలుగ, జనుము ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇవి తక్కువ సమయంలో ఎక్కువ రొట్టె పెడతాయి. భూమిలో కలియ దున్నిన తరువాత త్వరగా చివుకుతాయి.
ఆకులలో ఎక్కువ నత్రజని శాతం కలిగివుంటాయి. రొట్ట ద్వారా నత్రజనిని ఎక్కువగా పొందుతాయి
#agriculture #sendriya aruvulu #vari #paddy #jeeluga #jeelugu
#green manure crop
rotta #eruvulu,pachi rotta seeds,pachi rotta,jeeluga cultivation,jeeluga cultivation in telugu, Jute cultivation,jute cultivation process,Multiple Benefits Of Pachhi Rotta Cultivation,Pachhi Rotta Cultivation janumu uses in telugu,janumu seeds, Cultivation ,Rotta Cultivation, Organic fertilizers, Organic,పచ్చిరొట్ట
Pachhi Rotta Cultivation, Joe,Pachhi Rotta,pachi rotta eruvulu,pachi rotta seeds,pachi rotta,jeeluga cultivation,jeeluga cultivation in telugu,Jute cultivation,jute cultivation process,Multiple Benefits Of Pachhi Rotta Cultivation,Pachhi Rotta Cultivation,janumu uses in telugu,janumu
Информация по комментариям в разработке