8th Class Politics 7th lesson BITS in Telugu for TET DSC/

Описание к видео 8th Class Politics 7th lesson BITS in Telugu for TET DSC/

8th Class Politics లోని 7వ పాఠం, వివక్షతను అర్థం చేసుకుందాం (Understanding Marginalisation) అనే పాఠ్యాంశం కు సంబంధించి ప్రతి line ను శోధించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా - ముఖ్యంగా డీఎస్సీ, టెట్ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని బిట్స్ రూపొందించడం జరిగింది. మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో మీరు చూసినట్లయితే, మీరు తప్పక డీఎస్సీ లో మరియు టెట్ లో ర్యాంకు సాధించగలరు.

K Kabeer M.Sc, M.A, M.Ed. గారి చే నడప బడుతున్న Kabeer Isha Spoken English channel ని Subscribe చేసుకుని మీ కలని, లక్ష్యాన్ని చేరుకో గల సమాచారాన్ని పొందగలరని ఆశిస్తూ మీ K Kabeer

Комментарии

Информация по комментариям в разработке