Changes in Income Tax Slabs in Budget | బడ్జెట్ ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు

Описание к видео Changes in Income Tax Slabs in Budget | బడ్జెట్ ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు

త్వరలో వెలువడే బడ్జెట్ లో ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు వస్తాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఆదాయ వర్గాల వారికి పన్ను రేట్లను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. తద్వారా వినియోగాన్ని పెంచాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆదాయం వంటి అంశాల్లో కొన్ని వర్గాల వ్యతిరేకతే ఎన్నికల్లో భాజపాకు ఆశించిన ఫలితాలు తేలేదన్న అంచనాలున్నాయి. ఈ క్రమంలో బడ్జెట్ రూపకల్పనకు సిద్ధమవుతున్న మోదీ సర్కారు.. వారికి ఊరటనిచ్చేందుకు ఈ ఆలోచన చేస్తోందని సమాచారం. మధ్యతరగతికి ఊరట ఇవ్వడం, వారి పొదుపును పెంచేందుకు సర్కారు ఆలోచన చేస్తోందని సమాచారం. 15 లక్షలకు పైగా ఆర్జిస్తున్న వారికి ఉపశమనం ఉండొచ్చని చెబుతున్నారు. 10 లక్షల వార్షికాదాయంపైనా పన్ను రేట్లు తగ్గించే యోచన చేస్తోందని తెలిసింది. కొత్త ఆదాయపు పన్ను శ్లాబుల గురించీ చర్చ జరుగుతోందని కథనాలు పేర్కొన్నాయి. కాగా.. జూన్ 20 నుంచి బడ్జెట్ ముందస్తు చర్చలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభిస్తారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке