Explainer : శ్రీశైలం ప్రాజెక్ట్ కు సవాళ్లు! | Srisailam Project | Krishna River - TV9

Описание к видео Explainer : శ్రీశైలం ప్రాజెక్ట్ కు సవాళ్లు! | Srisailam Project | Krishna River - TV9

గలగలా గోదారి కదలి పోతుంటేను.. బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను.. బంగారు పంటలే పండుతాయి.. మురిపాల ముత్యాలు దొర్లుతాయి.. నిండుకుండలా ఉన్న జలాశయాలను చూస్తే.. ఈ వాక్యాలు గుర్తుకొస్తాయి. శ్రీశైలం డ్యామ్ నిజంగానే నిండుకుండను తలపిస్తోంది. అందుకే గేట్లను ఓపెన్ చేసి.. నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయడంతో ఆ జల దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్లూ చాలవు. కాకపోతే ఇక్కడ కలవర పెట్టేది ఒక్కటే. అదే ఫ్లంజ్ పూల్. శ్రీశైలం డ్యామ్ కు ఫ్లంజ్ పూల్ సమస్య ఉంది. స్పిల్ వే నుంచి వరద ప్రవాహం.. చాలా ఫాస్ట్ గా దూసుకొస్తుంది. ఆ నీరంతా గేట్ల నుంచి చాలా వేగంగా వచ్చి డ్యామ్ ముందుకు పడుతుంది. దాని స్పీడు వల్ల ఆ డ్యామ్ ముందు భాగంలో పెద్ద గొయ్యి... వంద మీటర్ల లోతులో ఏర్పడింది. దీనినే ఫ్లంజ్ పూల్ అంటారు. డ్యామ్ కు ఎలాంటి వాటిల్లకుండా ఉండాలంటే.. ఇప్పుడీ గొయ్యిని పూడ్చక తప్పదు.

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#Explainer #SrisailamProject #KrishnaRiver #heavyrain #floods #rain #tv9d

Credits : Gunnesh/ producer #tv9d

Комментарии

Информация по комментариям в разработке