Rigveda Introduction | ఋగ్వేద పరిచయం | Madan Gupta

Описание к видео Rigveda Introduction | ఋగ్వేద పరిచయం | Madan Gupta

This is Madan Gupta a curious old man here today to share all my learnings about true India with you all.

In this video from ‪@themadangupta‬ you will understand about the 1st Veda - Rig Veda. For several millennia, Vedic sages have explored their own comprehension and desires in nature. The world of the senses, seasons, warmth, wind, sky, light, shade, sunrise, sunset, their thoughts are merely a fragment of the soul. The power is controlling another endless life.

కొన్ని వేల సంవత్సరాల క్రితం వేద ఋషులు ప్రకృతి లోని స్వీయ అవగాహనను, స్వీయ స్పృహను గుర్తించి అర్ధంచేసుకున్నారు. ప్రకృతిలోని ఎండ, వేడి, చలి, గాలి, వాన, వెలుగు, చీకటి, సూర్యోదయం, సూర్యాస్తమయం, ఇవన్నీ వారి భావసామ్రాజ్యాన్ని జాగృతం చెశాయి. ఈ సమస్థ సృష్టి అంతా పదార్థంతో తయారైనదే ఈ ప్రాణం లేని పదార్ధాన్ని నడిపిస్తున్న నియంత్రిస్తున్న శక్తి మరొకటి ఉన్నదని వారు అర్థం చేసుకోగలిగారు.

సహస్ర శీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాధ్, సభూమిం విశ్వతో వృత్తాః అత్యతిష్ట దశాంగులం. అసంఖ్యాకములైన శిరస్సులు, అసంఖ్యాకములైన కళ్ళు, అసంఖ్యాకములైన పాదాలు, చేతులు కలిగిన ఆ విశ్వపురుషుడు అని వర్ణించిన ఆ విశ్వాత్మకుడు, శ్వాసిస్తున్నాడు, శాసిస్తున్నాడు. ఒక క్రమబద్దమైన ప్రణాళికను రచించి విశ్వాన్ని నడుపుతున్నాడు. అని విపులంగా ఆ విశ్వచైతన్యపురుషుని సామర్థ్యాన్ని ఋగ్వేదం చెబుతుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం ఋగ్వేదం లోనిదే.

For Vedas download : http://iish.org/

#madangupta #madan #sanatan #hindu #history #culture #telugu #vedas

Комментарии

Информация по комментариям в разработке