Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть కొండ జాన కాయలు Kosam 70Km travelled don’t miss this video 🤩

  • Thindhaam Maawa
  • 2024-06-13
  • 305
కొండ జాన కాయలు Kosam 70Km travelled don’t miss this video 🤩
  • ok logo

Скачать కొండ జాన కాయలు Kosam 70Km travelled don’t miss this video 🤩 бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно కొండ జాన కాయలు Kosam 70Km travelled don’t miss this video 🤩 или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку కొండ జాన కాయలు Kosam 70Km travelled don’t miss this video 🤩 бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео కొండ జాన కాయలు Kosam 70Km travelled don’t miss this video 🤩

Konda Jana Pandlu Health Benefits:-

Eating konda jana nuts cures all diseases in the mouth. By eating jana nuts, dental diseases are cured and teeth are made strong and hard. Bad breath is reduced. The reason why our elders and forefathers had strong teeth was because they consumed these common fruits and seasonal fruits without skipping a beat.
Jana fruits are rich in vitamin C. These herbs are very helpful in boosting the immunity required by our body. Diseases like fevers, colds etc come during the rainy season. That is why nature also provides us with such fruits and nuts in this season.
The vitamin C present in it helps to supply the necessary blood to our body. Improves blood circulation.
Nuts are rich in antioxidants.
Apart from that, it is rich in micro nutrients, fiber and amino acids.
These fruits help to remove heat from our body. And it gives energy to the body.
Konda Jana fruits remove bad cholesterol from the body and prevent heart diseases. Removes obstructions to blood flow.
Konda Jana fruits are very helpful in keeping bones strong. Calcium in konda jana nuts makes bones, teeth, strong.
By eating jana fruits that come in this season, joint diseases can be prevented early. And it helps those with joint diseases to reduce.
Consuming Jana fruits regularly will reduce the lesions quickly. Consuming these fruits gives our body the power to heal wounds.
Nosebleeds can be cured by taking these jana fruits.
Taking Jana fruits helps in curing skin diseases. It helps to increase skin beauty.
Increases the growth of red blood cells and increases the blood. Jana nuts give strength to the nerves.
Helps to cure throat related diseases.

TELUGU :

Konda Jana Pandlu Health Benefits:-

కొండ జాన కాయలు తినడం వలన నోటి లోని సమస్త రోగాలు నయం అవుతాయి. జాన కాయలు నమిలి తినడం వలన దంత వ్యాధులు నయం అవ్వడంతో పాటు దంతాలు దృఢంగా, గట్టిగా తయారు అవుతాయి.నోటి దుర్వాసన తగ్గుతుంది. మన పెద్దలు , పూర్వీకులు దంతాలు దృఢంగా ఉండటానికి కారణం వారు ఈ జాన పండ్లు, ఇంకా సీజన్లలో దొరికే పండ్లను వదలకుండా తీసుకోవడమే.
జాన పండ్ల లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మన శరీరానికి అవసరమైన వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఈ జాన ఎంతో సహాయ పడతాయి. వర్షా కాలంలో జ్వరాలు, జలుబు, వంటి రోగలు వస్తూ ఉంటాయి. అందుకే ప్రకృతి కూడా మనకు ఈ సీజన్లో ఇలాంటి పండ్లు, కాయలు మనకు అందిస్తుంది.
ఇందులో ఉండే విటమిన్ సి మన శరీరానికి అవసరమైన రక్తాన్ని సరఫరా చేసేందుకు సహాయ పడుతుంది. రక్త ప్రసరణ మెరుగు చేస్తుంది.
జాన పండ్ల లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
అంతే కాకుండా ఇందులో మైక్రో న్యూట్రీషన్లు, పీచు పదార్థాలు, అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి.
ఈ జాన పండ్లు మన శరీరంలో వేడిని తొలగించటానికి సహాయ పడుతుంది. మరియు ఇది శరీరానికి చలువ ని ఇస్తుంది.
కొండ జాన పండ్లు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. రక్త ప్రవాహానికి వచ్చే అడ్డంకులు తొలగిస్తాయి.
ఎముకలు బలంగా ఉండటానికి కొండ జాన పండ్లు ఎంతో సహాయ పడతాయి. కొండ జాన కాయల లో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలు, దృఢంగా తయారు చేస్తాయి.
ఈ సీజన్ లో వచ్చే జాన పండ్లు తినడం వలన కీళ్ల వ్యాధులు తొందరగా రాకుండా ఉంటాయి. మరియు ఈ కీళ్ల వ్యాధులు ఉన్న వారికి తగ్గడానికి సహాయ పడుతుంది.
జాన పండ్లు తరచూ తీసుకోవడం వలన గాయాలు త్వరగా తగ్గుతాయి. ఈ పండ్లు తీసుకోవటం వలన గాయాలు నయం చేసే శక్తి ని మన శరీరానికి అందిస్తుంది.
ముక్కు నుండి రక్తం కారే వారు ఈ జాన పండ్లు తీసుకోవటం వలన నయం అవుతుంది.
జాన పండ్లు తీసుకోవటం వలన చర్మ వ్యాధులు నయం చేయడానికి సహాయ పడుతుంది. చర్మ సౌందర్యం పెంచడానికి సహాయ పడుతుంది.
ఎర్ర రక్త కణాల వృద్ధి ని పెంచి రక్తాన్ని పెంచుతుంది. నరాల కు బలాన్ని ఇస్తాయి జాన కాయలు.
గొంతు సంబంధించిన వ్యాధులు నయం చేయడానికి సహాయ పడుతుంది.





#trending #food #vijayawadafoodies #guntur #darestargopal #vijayawada #foodie
#food #health #hygine #nature #trending #support #foodlover

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]