పైకి ఎగిరెదవు | Paiki Egiredhavu | The Promise 2024 | Telugu Christian Song | Jesus Calls

Описание к видео పైకి ఎగిరెదవు | Paiki Egiredhavu | The Promise 2024 | Telugu Christian Song | Jesus Calls

సర్వశక్తిమంతుడైన దేవుడు డా. పాల్ దినకరన్‌గారికి ఇచ్చిన ఈ నూతన సంవత్సరము 2024 కొరకైన దేవుని వాగ్దానంగా యెషయా 58:14లో కనుగొనబడింది. "నీవు యెహోవా యందు ఆనందించెదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే.’’
పైన పేర్కొన్న వచనము 2024 నూతన సంవత్సరానికి వాగ్దాన పాటగా చక్కగా రూపొందించబడింది. ఈ సంవత్సరం మీరు ప్రభువులో ఘనత, భద్రత మరియు ఆనందాన్ని పొందుతారు. ఈ పాటను వినండి మరియు ప్రభువుపై మీ విశ్వాసం మరియు బలాన్ని పునరుద్ధరించుకోండి.
మీ ప్రియులగు వారి ఆశీర్వాదము కొరకు ఈ పాటను షేర్ చేయండి.
రాబోయే నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మును ఉన్నత శిఖరాలకు నెక్కించును గాక. మీకందరికి మా కుటుంబము తరుపున నూతన సంవత్సర శుభాకాంక్షలు 2024.

God's promise for this New Year 2024 as given by the Lord Almighty to Dr. Paul Dhinakaran is found in Isaiah 58:14 "‭‭then you will find your joy in the Lord, and I will cause you to ride in triumph on the heights of the land and to feast on the inheritance of your father Jacob.”
The above verse has been beautifully composed as the promise song for New Year 2024. You will find honor, protection and joy in the Lord this year. Listen to this song and be renewed in your hope and strength in the Lord.
Share this song with your loved ones for their blessing as well.
May God raise you to great heights in the coming year. Happy New Year 2024.

Music Credits:
Promise and concept - Dr. Paul Dhinakaran
Lyrics and Tune - Ps. John Jebaraj
Vocals - Dr. Paul Dhinakaran, Samuel Dhinakaran, Stella Ramola, Daniel Davidson, Sreshta karmoji
Pr Susanna Geddam,Akshaya,Br Hanok
Br Samy Pachigala
Music Produced and Arranged by Isaac D
Keyboards - Isaac D
Guitars and Bass - Keba Jeremiah
Mridangam and kanjira - Kiran
Flutes - Jotham
Veena - Shiva
Strings section - Balaji and Team
lyrics translation: Jonah Samuel
Mixed and Mastered by Rupendar Venkatesh
Vocal Processing - Godwin
Recorded at Tapas Studio by Anish Aju and Oasis Recording Studio by Prabhu Immanuel

Video Credits:-
Production Manager - Efi James Stephanas
Video Production by Christan Studios
Filmed by Jehu Christan, Jebi Jonathan & Siby CD
Floor Manager - Anushya Jose Angeline
Edited by Jehu Christan
Colorist - Kowshik KS
Art by Premkumar Baskaran and Trio Eventz
Makeup - Keziah Preetham (Makeup By Kez)
Prompt - Sindhu
Voice Prompt - Ravali Janga
BTS - Daniel Karthik and Ajith
Production Asst. - Madhan Sam, Jesudas
Photography - Eben
Designs - Chandilyan Ezra
Motion Poster - Daniel Jabaraj
Special thanks - Jesus Calls Staff
#Jesuscalls #ThePromise2024 #PaikiEgiredhavu #newyearsong #newyear2024 #newtelugusong #DrPaulDhinakaran #SamuelDhinakaran #StellaRamola
#DanielDavidson #Sreshtakarmoji #Samypachigalla #Susannaesther #Akshayapraveen #Hanokraj #teluguchristiansong #newteluguchristiansong #teluguchristiansong2024

Lyrics:
దేవుని ఆనందం నిను కమ్మును
ఉన్నతమైన స్థలములు నిను ఆహ్వానించున్- 2

పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను
ఆకాశపు వాకిళ్లు తెరుచును నీకు -2

నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు -2
కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు -2

1. బాధించు బంధకములు ఈ దినమే విప్పబడున్
నీ ముందు అడ్డుగా నిలిచే సంకెళ్లు తెగిపడున్ -2
నీకున్న దర్శనం నెరవేర త్వరపడున్
అనుకూల ద్వారములు నీ కొరకు తెరవబడున్ - 2

నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు -2
కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు -2

2. నీతి సూర్యుడు నీ పైన ఉదయించును
యేసుని రెక్కల క్రింద ఆరోగ్యమొందెదవు -2
నీ కాలి క్రింద దుష్టుడు ధూళిగా మారును నింగిలో మెరుపు వలె శత్రువు కూలును - 2

నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు -2
కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు -2
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

For 24*7 Prayers Call Us 044 45999000
(or) Send your prayer request to the link: http://bit.ly/prayer-request-here

Subscribe to our Jesus Calls YouTube Channel:
http://bit.ly/JC-YT-subscribe

Support this Global Ministry:
http://bit.ly/JC_donate

– – – – – – –

Follow Jesus Calls:
WEBSITE: http://www.jesuscalls.org
FACEBOOK:   / jesuscallsministries  
INSTAGRAM:   / jesuscallsministries  
TWITTER:   / jesuscalls  

Комментарии

Информация по комментариям в разработке