Araku Tour: ఆంధ్రా ఊటీ, అందాల 'అరకు' ట్రిప్ ప్లాన్ చేశారా... అయితే మీరు ఈ వీడియో చూడాలి | BBC Telugu

Описание к видео Araku Tour: ఆంధ్రా ఊటీ, అందాల 'అరకు' ట్రిప్ ప్లాన్ చేశారా... అయితే మీరు ఈ వీడియో చూడాలి | BBC Telugu

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారైనా ఆంధ్రా ఊటీగా చెప్పుకునే 'అరకు' అందాలను చూడాలనుకుంటారు. అయితే అరకు ట్రిప్ ప్లాన్ చేసుకోగానే, ఏం చేయాలి. అక్కడ ఏమేం చూడాలి. అన్నీ ఈ వీడియోలో చూసేయండి. గతేడాది డిసెంబర్ 24న పోస్ట్ చేసిన వీడియో మీకోసం..
#Araku #Vizag #Tourism #Travel #AndhraPradesh #AlluriSitaramarajuDistrict #repost
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке