Explainer: ఇదేంది రాజా..ఇలా జరుగుతోంది? | Raj Tarun - Lavanya Controversy - TV9

Описание к видео Explainer: ఇదేంది రాజా..ఇలా జరుగుతోంది? | Raj Tarun - Lavanya Controversy - TV9

లావణ్య తెలుసు కదా ? లావణ్య అంటే గుర్తుపట్టరేమో కానీ అదే రాజ్ తరుణ్ లావణ్య అంటే ఆ తెలుసు తెలుసు నెలరోజుల నుండి ఆ సిరీస్ చూస్తేనే ఉన్నాం కదా అంటారు ...
హీరో రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూ నెల రోజుల నుండి చూస్తూనే ఉన్నాం.
అయితే
తాజాగా రాజ్‌తరుణ్‌- లావణ్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు.. రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చారు. రాజ్‌తరుణ్‌- లావణ్య పదేళ్లు సహజీవనం చేసినట్లు చార్జిషీట్‌లో స్పష్టం చేశారు. రాజ్‌తరుణ్‌- లావణ్య పదేళ్లు ఒకే ఇంట్లో ఉన్నారని.. లావణ్య చెప్పేవి వాస్తవాలేనని పోలీసులు తమ చార్జ్ షీట్లో పేర్కొన్నారు. ఇక.. లావణ్య కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ తీసుకున్నారు రాజ్‌తరుణ్.



► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#RajTarun #Tollywood #Lavanya

Credits : Lumbini/ Producer #tv9d

Комментарии

Информация по комментариям в разработке