Food - West Godavari: చెరుకుమిల్లి గ్రామంలో 14 ఏళ్లుగా వృద్ధులకు ఇంటి వద్దకే భోజనం | BBC Telugu

Описание к видео Food - West Godavari: చెరుకుమిల్లి గ్రామంలో 14 ఏళ్లుగా వృద్ధులకు ఇంటి వద్దకే భోజనం | BBC Telugu

చెరుకుమిల్లి గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలో ఉంది. ఉపాధి కోసం పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్లడం వల్ల ఒంటరిగా బతుకుతున్న వారికి, వృద్ధాప్యంలో తోడు లేక కష్టపడుతున్న వారికి ఇలా భోజనం అందిస్తున్నారు. ఇలాంటివారెవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో మధ్యాహ్నం, రాత్రి ఓ చోట భోజనం వండి, వారి ఇళ్లకు క్యారేజీల్లో సర్ది పంపిస్తారు. 14 ఏళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

#Cherukumilli #WestGodavarai #Food


___________


ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке