How to Order Vehicle RC Card with Chip | How to Order Driving licence Card with chip

Описание к видео How to Order Vehicle RC Card with Chip | How to Order Driving licence Card with chip

Follow the Praveen Meeseva channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAB...

Follow the Praveen Meeseva channel on Telegram: https://t.me/+Ujc6WbmJ5GvCCKtA

Follow the Praveen Meeseva channel on Facebook page: https://www.facebook.com/profile.php?...

Follow the Praveen Meeseva channel on Instagram :   / praveenmeesevaofficial  


Certified Copies Download Request :
https://wa.link/0xfndn
(Paid Service Only)
.Note: దయచేసి ఎలాంటి ఫోన్ కాల్స్ చెయ్యొద్దు అండి ఓన్లీ వాట్సప్ మెసేజ్ మాత్రమే చెయ్యగలరు.
సహకరించండి


వెబ్సైట్ లింక్:
https://parivahan.gov.in/parivahan/

PVC RC CARD OR DRIVING LICENCE కావాలి అనుకుంటే
Contact Whatspp : https://tinyurl.com/xra34s8b or 8099172296

https://wa.link/3dtqa0

Our New YouTube Channel
@Newbudgetbabai


Video Description:
వీడియో విషయమై ఇక్కడ మీకు క్లియర్ గా చెప్పడం అయితే జరుగుతుంది
మీకు ఆర్ సి కార్డు గాని లేదా డ్రైవింగ్ లైసెన్స్ గాని ఈ రెండు మీకు విత్ చిప్తో రావడం జరుగుతుంది చూడటానికి మీకు ఒరిజినల్ గా కనిపిస్తా ఉంటుంది.

ఎవరికైనా కావాలి అనుకుంటే పైన మీకు మా వాట్సాప్ లింక్ ఇవ్వటం జరిగింది దానిలో మీయొక్క పాత ఆర్సీ కార్డు ఫోటోలు గాని లేదా డ్రైవింగ్ లైసెన్స్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించినటువంటి పిడిఎఫ్ గాని మాకు పంపినట్లయితే మేము మీకు కార్ రెడీ చేసి పంపించడం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకి మేము పంపిస్తాము కొరియర్ ఫెసిలిటీ కూడా మా వద్ద ఉంది

ఇక క్వాలిటీ విషయమై చూసుకున్నట్లయితే చాలా మందపాటి పివిసి కార్డు అండి ఇది

కార్డు వచ్చేసి మీకు యాస్ ఫర్ ఆర్టీవో డేటా బేస్ లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీకు కార్ రావటం అయితే జరుగుతా ఉంటుంది ఇక్కడ ఎలాంటి ట్యాంపరింగ్ అయితే జరగవు అలా అడిగినచో అసలు మీరు నాకు కాంటాక్ట్ కూడా అవ్వాల్సిన అవసరమైతే లేదండి



#vehicle
#vehicletransfer
#apply vehicle RC card
#aprta
#aptransport
#transportvehicles

Комментарии

Информация по комментариям в разработке