స్వీట్ కార్న్ మొక్కజొన్నసాగుతో సత్ఫలితాలు||Growing Sweet Corn from Sowing to Harvest||Karshaka Mitra

Описание к видео స్వీట్ కార్న్ మొక్కజొన్నసాగుతో సత్ఫలితాలు||Growing Sweet Corn from Sowing to Harvest||Karshaka Mitra

Success story of Sweet Corn Cultivation by Narra Ajay Kumar
How to Grow Sweet Corn from Sowing to Harvest
Sweet corn is one of the most popular vegetables in the USA, Europe and other developed countries of the world but nowadays in India its gaining more attention towards Sweet Corn growth especially. It is a very delicious and rich source of energy, vitamin C and A. It is eaten as raw, boiled or steamed green cobs/ grain. It is also used in preparation of soup, salad and other recipes. It is becoming very popular in urban areas of the country. Therefore, its cultivation is remunerative for peri-urban farmers. Besides green cobs the green fodder is also available to the farmers for their cattle. Generally sweet corn is early in maturity. It is harvested in 70-75 days during
kharif season. In Andhra Pradesh and Telangana Farmers are getting good profits throughout the Year with less risks. So, Let's know about their farming through Karshaka Mitra.
స్వీట్ కార్న్ మొక్కజొన్న సాగుతో సత్ఫలితాలు నమోదు చేస్తున్న తెలుగు రాష్ట్రాల రైతులు
సాధారణ మొక్కజొన్న సాగుతో పోలిస్తే తీపి మొక్కజొన్న సాగు రైతుకు అన్ని విధాలుగా లాభదాయకంగా వుంది. 70 నుండి 80 రోజుల్లో పంట పూర్తవటం, స్థానిక మార్కెట్లో డిమాండ్ నుబట్టి టన్ను స్వీట్ కార్న్ కు 15 వేల నుండి 25 వేల రూపాయల ధర లభిస్తుండటంతో రైతులు తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. వాతావరణ అనుకూలతలు, యాజమాన్య పద్ధతులను బట్టి ఎకరాకు 5 నుండి 6 టన్నుల దిగుబడి సాధిస్తూ, 40 వేల నుండి 80 వేల నికర లాభ సాధిస్తున్నారు. స్వీట్ కార్న్ సాగులో కొత్తగూడెం భద్రాద్రి జిల్లా రైతు అనుభవాలను కర్షక మిత్రలో తెలుసుకుందాం.


Facebook : https://mtouch.facebook.com/maganti.v...

www.facebook.com/groups/karshakamitra/

#karshakamitra #sweetcorncultivation #Maizecultivation

Комментарии

Информация по комментариям в разработке