తొలి తిరుపతి Toli Tirupathi 9000 Years Old Srungara Vallabha Swamy Temple

Описание к видео తొలి తిరుపతి Toli Tirupathi 9000 Years Old Srungara Vallabha Swamy Temple

Toli Tirupathi Sri Srungara Vallabha Swamy temples located Near Samarlakota East Godavari District Andhra Pradesh.
తొలి తిరుపతి శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయం చాలా పురాతనమైన ఆలయం. తొమ్మిది వేల సంవత్సరాల నిజం నాటిదని చెబుతున్నారు, ఇక్కడ స్వామివారి విశిష్టతలు ఒకటి శంకు చక్రాలు మారి ఉండడం, రెండు ఎవరు ఎంత ఎత్తు ఉంటే అంత ఎత్తులో స్వామివారి దర్శనం ఇవ్వడం, మూడు చక్కటి చిరునవ్వుతో పలకరిస్తున్నట్టుగా స్వామి వారు ఉండడం ఇక్కడ విశేషాలు.
స్థల పురాణం ప్రకారం దృవనకు దర్శనమిచ్చిన ప్రదేశంగా ఇక్కడ చెబుతారు.
ఇక్కడ బావిలో స్నానం చేసి స్వామివారిని వేడుకుంటే ఉద్యోగం సంతానం లేని వారికి సంతానం ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయని ప్రశస్తి.
ఏడు వారాల స్వామిగా ఇక్కడ భక్తులు కలుస్తున్నారు. ఏడువారాల నడిచి వచ్చి తమ కోరిక అని చెప్పుకున్నాక తర్వాత కోరికలు తీరిన తర్వాత పటిక బెల్లాన్ని స్వామివారికి భక్తుల సమర్పిస్తారు.
Temple Distance :
From Samalkota 15KM
from Pithapuram 12KM

Near By Famous Tempels
Annavaram Satyanarayana Swamy Temple ( 40km)
Peddapuram Maridamma Temple ( 15km)
Kandrakota Nookalamma Temple ( 5km)
Samarlakota Bhimeswara Swamy Temple ( 15km)
Pithapuram Puruhutika Shakti Peetham ( 12km)
Draksharamam Bhimeswara Swmay Temple ( 46km)
Hindu Temples Guide Toli Tirupathi Video.
East Godavari Famous Temples Videos.
Toli Tirupati Temple Timings
Pithapuram to toli tirupati distance
Toli tirupati temple distance
Divili Temple distance
Divili Venkateswara Swamy Temple timings
Chadalada Tirupati temple timings
Kakinada to Toli Tirupati distance
Samalkot to toli tirupati distance
#templesguide #famoustemples #ap #eastgodavari #tolitirupathi

Комментарии

Информация по комментариям в разработке