Vizag: ఆయన ఇంటికి రోజూ వందల రామచిలుకలు, పావురాలు వస్తాయి.. ఆయన వాటన్నిటి ఆకలి తీర్చి పంపిస్తారు..

Описание к видео Vizag: ఆయన ఇంటికి రోజూ వందల రామచిలుకలు, పావురాలు వస్తాయి.. ఆయన వాటన్నిటి ఆకలి తీర్చి పంపిస్తారు..

నగరాలు కాంక్రీట్ జంగిల్స్‌గా మారిపోయాయి. దీంతో పక్షుల కిలాకిలారావాలు వినిపించడమే తగ్గిపోయింది. ఎక్కడైనా ఓ పిచ్చుకో, చిలకో కనిపిస్తేనే.. చాలా మంది ఎంతో సంతోషపడిపోతున్నారు. విశాఖపట్నానికి చెందిన లక్ష్మీనారాయణ రెడ్డి ఇంటికి మాత్రం రోజూ... వందల రామచిలుకలు, పావురాలు వచ్చి సందడి చేస్తున్నాయి. సంవత్సరాలుగా సొంత డబ్బుతో ఆయన వీటికి మూడు పూటలా తిండి పెడుతున్నారు.
#VisakhapatnamParrots #LakshminarayanaReddy #Birdlovers

---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు https://bit.ly/3aiDb2A చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке