నెల మూడు శోబనాలు అన్నమయ్య సంకీర్తన Nela Moodu Shobhanalu Annamayya Keerthana - Kalyani Dwibhashyam

Описание к видео నెల మూడు శోబనాలు అన్నమయ్య సంకీర్తన Nela Moodu Shobhanalu Annamayya Keerthana - Kalyani Dwibhashyam

#Annamayya #Keerthana #KalyaniDwibhashyam
Genre - Devotional Songs
Annamayya Keerthana
Music : Sri Nageswaranaidu.
Singer : Kalyani Dwibhashyam

నెల మూడు శోబనాలు నీకు అతనికే తగును
కలకాలము నిత్య కళ్యా ణమమ్మ
కళ్యా ణమమ్మా...
చరణం 1.
రామ నామమతనిది
రామవు నీవైతేను
చామన వర్ణమతడు
చామవు నీవు
వామనుడందు రతని
వామ నయనవు నీవు
ప్రేమకు మీకిద్దరికీ పేరుబలమొకటే..||కళ్యా ణమమ్మా కల్యాణమమ్మా...
చరణం 2.
జలజ నాభుడతడు జలజ ముఖివి నీవు
అలమేలు మంగవు నిన్నలమే తాను
ఇలలో శ్రీవేంకటేశుడిటు నిన్నురాన మోచి
పిలిచి పేరు చెప్పే పేరు బలమొకటె
కళ్యా ణమమ్మా కళ్యా ణమమ్మా...

Комментарии

Информация по комментариям в разработке