అల్లం సాగుతో అపుడు 70 లక్షలు వచ్చాయి. ఇపుడు లక్ష కూడా రాట్లేదు | Zaheerabad Ginger Farmer Mohan

Описание к видео అల్లం సాగుతో అపుడు 70 లక్షలు వచ్చాయి. ఇపుడు లక్ష కూడా రాట్లేదు | Zaheerabad Ginger Farmer Mohan

25 సంవత్సరాలుగా అల్లం పంట పండిస్తున్న సీనియర్ రైతు.. గంజాయి మోహన్ గారు ఈ వీడియోలో తన అనుభవం పంచుకున్నారు. ఒకప్పుడు అల్లం కేజీ 200 ధరకు అమ్మే వాళ్లమని.. ప్రస్తుతం 20 రూపాయలు కూడా పలకడం లేదని తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం పక్కనే ఉన్న రంజోల్ గ్రామంలో ఈ రైతు.. అల్లంతోపాటు అరటి, బొప్పాయి, చెరుకు, ఆలుగడ్డ వంటి పంటలు సాగు చేస్తున్నారు. వీడియో మొత్తం చూసి అల్లం పంట సాగు గురించి సమగ్ర అవగాహన తెచ్చుకోగలరు. తర్వాత సాగు చేస్తున్న రైతులను ప్రత్యక్షంగా వెళ్లి కలిసి.. అల్లం సాగు గురించి నిర్ణయం తీసుకోగలరు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : అల్లం సాగుతో అపుడు 70 లక్షలు వచ్చాయి. ఇపుడు లక్ష కూడా రాట్లేదు | Zaheerabad Ginger Farmer Mohan
అల్లం పంట సాగు, Ginger Cultivation in Telugu

‪@RythuBadi‬ #అల్లంసాగు #GingerCultivation

Комментарии

Информация по комментариям в разработке