నీవే మా తండ్రివి నీవే మా తల్లివి | మెల్లని స్వరమే వినిపించావేచల్లని| Telugu Christian Songs

Описание к видео నీవే మా తండ్రివి నీవే మా తల్లివి | మెల్లని స్వరమే వినిపించావేచల్లని| Telugu Christian Songs

నీవే మా తండ్రివి నీవే మా తల్లివినీవే మా కాపరి నీవే మా ఊపిరియేసయ్య.యేసయ్య.యేసయ్య. నీవే యేసయ్యప్రేమచేత తాలిమి చేతమము నడిపించిన కాపరికోపించుచునే కృపను చూపుచుమము పోషించిన మా తండ్రివిశక్తిచేత బలముచేతమము కాపాడిన మా తండ్రివిసరిచేయుచునే నీ రూపులోనికిమము నడిపించిన నాయకుడవు

మెల్లని స్వరమే వినిపించావేచల్లని చూపుతో దీవించినావేవాక్యపు ఒడిలో లాలించినావేఆత్మీయ బడిలో నన్ను పెంచినావేనీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు పది వేలయానీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు సుభాగ్యమయా (2)         ||మెల్లని||
తీయని గీతాన్ని వినిపించాలనిచల్లని వేళలో నిను నేను చేరితినిఅమృత రాగాన్ని వినిపించాలనిచల్లని వేళలో నిను నేను చేరితిని (2)నాకంటే ముందుగా నీవొచ్చినావేనీ మాట నా పాటగా మార్చేసినావే (2)         ||మెల్లని||
కృంగిన కాలములో వేదనల వేళలోసోమసిన సమయములో నిను నేను చేరితిని (2)నా గాథ అంతయు గమనించినావేనా గుండె మంటలను ఆర్పేసినావే (2)         ||మెల్లని||

Комментарии

Информация по комментариям в разработке