రాణి రుద్రమ చివరి రోజులు | Last days of Rani Rudrama Devi | Kakatiya Empire history in Telugu

Описание к видео రాణి రుద్రమ చివరి రోజులు | Last days of Rani Rudrama Devi | Kakatiya Empire history in Telugu

Support Us UPI id - raghu.cdp@okhdfcbank

👉🏻 https://payu.in/web/9B23EC5D82BC465CF...

Avail special discount as an Anveshi Viewer/Subscriber & order your copy of this wonderful book by R. S. Narayan, an erudite educationist & media analyst.

#kakatiya #ranirudrama #ganapatideva #andhrahistory #teluguhistory

రాణి రుద్రమ దేవి కాకతీయ సామ్రాజ్య సంరక్షకురాలు. సమస్త ఆంధ్ర ప్రాంతాన్ని ఏకీకృతం చేసిన రాజకీయ శక్తి. సర్వజనశ్రేయస్సు కై అన్నదాన సత్రాలు, విద్యాలయాలు, ఆరోగ్యశాలలను విరివిగా కట్టించిన గుణశాలి.

అయితే ఆ మహామాతృమూర్తి చివరి రోజులు రగిలే అగ్నిపర్వతపు కొస నుండి ఎగసే లావాలా మండుతూ, మసిబారుస్తూ సాగాయి. ఆ కథనాన్ని ఈ లఘుచిత్రంలో చూడండి.

Комментарии

Информация по комментариям в разработке