అంజనిరి పర్వతం హనుమంతుడి జన్మస్థలం! | Anjaneri Hill | Hanuman's birth place | By Telugu Trekker

Описание к видео అంజనిరి పర్వతం హనుమంతుడి జన్మస్థలం! | Anjaneri Hill | Hanuman's birth place | By Telugu Trekker

మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లాలో వున్న అంజనిరీ పర్వతం పైన హనుమంతుడు జన్మించాడని మహారాష్ట్ర ప్రజల నమ్మకం ఈ కొండపైన హనుమంతుడు సూర్యుడిని మింగడానికి అడుగుపెట్టి పైకి ఎగిరినపుడు ఒక పెద్ద పాద ముద్ర వుంది ఈ ముద్రలో నీరు వుంటుంది ఈ కొండ పైన ఉన్న గుహలో సీతాదేవి అంజనదేవెని కలిశారు ఈ గుహ చూడటానికి చాలా బాగుంటుంది హనుమంతుడి జన్మస్థానం లొ ఆలయం వుంది

#anjanerihill

Jivdhan Fort Trek port:-

   • ఛత్రపతి శివాజి కోట | Jivdhan Fort | M...  

Harihar Fort Trek:-

   • Harihar Fort | Harihar Fort Trek | be...  

kalavantin Durg Trek:-

   • ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఏక్కిన కొ...  

Irshalgad Trek:-

   • దేశంలో మీరు ఎక్కడి కి వెళ్ళిన ఇలాంటి ...  

subscribe to more videos

Комментарии

Информация по комментариям в разработке