ఋణ విమోచన శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్రం అర్ధం తో సహా | Runa vimochana Sri Lakshmi Nrusimha Stotram

Описание к видео ఋణ విమోచన శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్రం అర్ధం తో సహా | Runa vimochana Sri Lakshmi Nrusimha Stotram

ఋణ విమోచన శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్రం అర్ధం తో సహా | Runa vimochana Sri Lakshmi Nrusimha Stotram with meaning in Telugu

దేవతా కార్య సిధ్యర్ధం సభాస్తంభ సముత్భవం |
శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే || 1 ||

లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకం
శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే || 2 ||

ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం
శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే || 3 ||

స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనం
శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే || 4 ||

సింహ నాదేన మహతా దిగ్విదిగ్ భయ నాశనం
శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే || 5 ||

ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారణం
శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే || 6 ||

క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదం
శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే || 7 ||

వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వన్దితమ్
శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే || 8 ||

ఇత్థం యః పఠతే నిత్యం ఋణమోచన సిద్ధయే
అనృణే జాయతే శీఘ్రం ధనం విపులమాప్నుయాత్ || 9 ||

సర్వసిద్ధిప్రదం నృణాం సర్వైశ్వర్య ప్రదాయకం
తస్మాత్ సర్వ ప్రయత్నేన పఠేత్ స్తోత్రమిదం సదా || 10 ||

#narasimhamantra #narasimhapuran #narasimhasongs #narasimhaswami #lakshminarasimha #lakshminarasimhaswamy #runavimochanastotram #narasimhastotram #hindu #hinduism #telugubhakti #telugubhaktisongs

Комментарии

Информация по комментариям в разработке