వరంగల్ లో మితిమీరిన మంత్రి అనుచరుడి ఆగడాలు! | Prime9 Warangal

Описание к видео వరంగల్ లో మితిమీరిన మంత్రి అనుచరుడి ఆగడాలు! | Prime9 Warangal

వరంగల్ లో మితిమీరుతున్న మంత్రి అనుచరుడి ఆగడాలు

డ్యూటీలో ఉన్న పోలీసులకే వార్నింగ్

నిన్న మంత్రి కొండా సురేఖ పర్యటనలో పోలీసులపై అత్యుత్సాహం ప్రదర్శించిన నవీన్ రాజ్ పై డిపార్ట్ మెంట్ లో ఆసక్తికర చర్చ

నేనెవరో తెలుసా.? నాగురించి తెలుసుకో అంటూ ఓ CI కి వార్నింగ్ ఇచ్చిన నవీన్ రాజ్

పార్టీ పదవి లేదు.. ప్రజా ప్రతినిధి కాదు.. పబ్లిక్ లో పోలీసులకు వార్నింగ్ ఇవ్వడం పై ఆసక్తికర చర్చ

నవీన్ రాజ్ & సిఐ మద్య వాగ్వాదం పై ఆరాతీస్తున్న ఇంటలిజెన్స్ వర్గాలు

ఇస్లామియా కళాశాల గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న ఘటన

బందోబస్తులో ఉన్న సీఐ సతీష్ ను పక్కకు నెట్టి.. నేనెవరో తెలుసుకో అంటూ వార్నింగ్
| Prime9 Warangal |
| Subscribe |

Комментарии

Информация по комментариям в разработке