సకలదేవతలను ఒకేచోట దర్శించుకునే భాగ్యం కలిగించే సంఘీ దేవాలయం | SANGHI TEMPLE

Описание к видео సకలదేవతలను ఒకేచోట దర్శించుకునే భాగ్యం కలిగించే సంఘీ దేవాలయం | SANGHI TEMPLE

హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో పరమానందగిరి ఉంది. ఇక్కడే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్నారు. పరమానందగిరి అంటే అందరికీ తెలియకపోవచ్చు గానీ సంఘీ టెంపుల్ అంటే అందరికీ తెలుస్తుంది. ఇక్కడ వేంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు అష్టలక్ష్మీదేవి ఆలయం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరెన్నో ఆలయాలు కూడా ఉన్నాయి. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారే సంఘీ దేవాలయం గురించి ఈవీడియోలో చూడండి.

#sanghitemple
#paramanandagiri
#sanghi
#srisanghitemple
#ashtalakshmitemple
#lordvenkateshwara
#lordshiva
#padamavatidevitemple
#radhakrishna
#vinayaka
#durgadevi
#subrahmanyaswamy
#sitaram
#navagrahalu
#templeinformation
#templevlog
#temple
#hyderabadtemples
#hindutemple
#telangana
#bhakti
#harati
#dwajasthambham
#sahityatv

Комментарии

Информация по комментариям в разработке