సూర్యగిరి ఎల్లమ్మ గుడి రావిర్యాల | Underrated temple in Telangana | Hyderabad

Описание к видео సూర్యగిరి ఎల్లమ్మ గుడి రావిర్యాల | Underrated temple in Telangana | Hyderabad

#hyderabad #telangana #yellamma #suryagiriyellamma

సూర్యగిరి ఎల్లమ్మ తల్లిని సూరంగుట్ట ఎల్లమ్మ తల్లి గాను పీల్చుకుంటారు.
సూరం గుట్టల్లో స్వయంభుగా వెలిసినటువంటి తల్లి మరియు తల్లిని కొలిసిన వారికి కోరికలు తీర్చే ఇలవేల్పుగా ఇక్కడి ప్రజలు భావిస్తారు అంతేకాకుండా సూరం గుట్ట ఎల్లమ్మ తల్లిని చూడడానికి రాష్ట్రవ్యాప్తంగా మారుమూల ప్రాంతం నుంచి చాలామంది వస్తారు తల్లికి ఎవరైతే ఐదు మంగళవారాలు భక్తిశ్రద్ధలతో తల్లి చెంతకు వచ్చి పూజ చేస్తారు వాళ్లకు మంచి జరుగుతుందని భక్తుల యొక్క గట్టి నమ్మకం. ఎల్లమ్మ తల్లి అనగానే మాంసాహారాలు బలిలు ఇస్తుంటారు కానీ ఎక్కడి తల్లికి కేవలం వంటకాలు అనగా కూరగాయలు పళ్ళు బూరెలు వంటి ఆహార పదార్థాలను నైవేద్యంగా ఉంచుతారు.


Address:

Sri Suryagiri Yellamma Temple Kongara Ravirala, Maheshwaram mandal, Rangareddy dist 501359 , Telangana.

Google Maps :-
https://search.app.goo.gl/Y5wuBsc

Комментарии

Информация по комментариям в разработке