"గుణపాఠం" చిట్టి కథలు ముప్పై ఐదవ కథ | "Lesson" Chitti Kathalu Thirty-Fifth Story

Описание к видео "గుణపాఠం" చిట్టి కథలు ముప్పై ఐదవ కథ | "Lesson" Chitti Kathalu Thirty-Fifth Story

"గుణపాఠం" ఒక మిత్రుడి మోసాన్ని ఆ ఊరి గ్రామాధికారితో కలిసి ఒక పథకం రచించి తన వస్తువులను ఎలా తిరిగి రాబట్టుకున్నారో ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు గుణపాఠం.

మోసం చేసిన మిత్రుడు ఎలాంటి గుణపాఠాన్ని నేర్చుకున్నాడో తెలుసుకున్నాము కదా,ఒక వాక్యంలో ఈ కథలోని నీతిని చెప్పుకోవాలంటే స్నేహితులను ఎప్పుడు మోసం చేయరాదు.

"చిట్టి కథలు" పుస్తకాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ -

చోడా సాంబశివ రావు: 9848021382 / 9948298213
Email: [email protected]

"Lesson" In this short story, we will learn how a friend cheated him and got his belongings back by hatching a plan with the village headman. The name of this short story is Lesson.

We have learned what lesson the friend who betrayed him learned. To sum up the moral of this story in one sentence, we should never betray friends.

Комментарии

Информация по комментариям в разработке