పాటలు ఎలా రాయాలి? || సుద్దాల అశోక్ తేజ ప్రసంగం || Edited

Описание к видео పాటలు ఎలా రాయాలి? || సుద్దాల అశోక్ తేజ ప్రసంగం || Edited

పాటలు ఎలా రాయాలి? సుద్దాల అశోక్ తేజ ప్రసంగం

" పాట అంటే ‘‘ఒక లయాత్మకమైన, అర్థవంతమైన వాక్యం’’
‘‘పాటలు రాయాలంటే పాటలు వినాలి. చదవాలి. అర్థంచేసుకోవాలి.’’
‘‘పాట పల్లవి గెరిల్లా ముట్టడించినట్టుగా ఉండాలి.’’
‘‘పాట మొదటి వాక్యమే గుండెమీద జాడించి కొట్టాలి.’’
‘‘కవికి పద సంపద చెరుకుతోటలో పడిన ఏనుగులా ఉండాలి.’’
‘‘అక్షరాలతో లక్ష అణుబాంబులను పేల్చవచ్చు.’’
‘‘తేటదనం, సూటిదనం పాటకు రెండు కాళ్లు.’’
‘‘కవిలో విమర్శకుడు కూడా ఉండాలి.’’
‘‘ప్రాసలు పడితే పాట నోటికి వస్తుంది.’’
‘‘మేధావిలా చదవాలి. సామాన్యుడిలా రాయాలి"
.... మరెన్నో విషయాలు

(అరసం, తెలంగాణశాఖ నిర్వహించిన అంతర్జాల కార్యక్రమం)

Комментарии

Информация по комментариям в разработке