నా జీవితంలో ఇదే మొదటిసారి పీతల కర్రీ వండటం👍👍👍

Описание к видео నా జీవితంలో ఇదే మొదటిసారి పీతల కర్రీ వండటం👍👍👍

ఈరోజు నా స్టైల్ లో పీతల కర్రీ చేసాను ఎలా అంటే..?
పీతలు :500 గ్రాములు
పీతలు శుభ్రంగా కడిగిన తరువాత, పొయ్యి మీద బండీ పెట్టి నూనె పోసి, నూనె కాగిన తరువాత, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమోటో వేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలి, మగ్గిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పోయిన తరువాత కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పౌడర్ వేసి ఒక మంట తగలనివ్వాలి,పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసి ఒక మంట తాగాలనివ్వాలి, మంట తగిలిన తరువాత రొయ్యలు వేసి, ఒక మంట తగలనిచ్చి నీళ్లు పోసుకుని సిమ్ లో ఉడకానివ్వాలి, రొయ్యలు ఉడికిన తరువాత చింతపండు పులుపు పోసుకొని, కొత్తిమీర వేసి ఒక మంట తగిలిన తరువాత దించేసుకోవాలి

Комментарии

Информация по комментариям в разработке