గోవింద నామాలు | Govinda Namalu In Telugu

Описание к видео గోవింద నామాలు | Govinda Namalu In Telugu

#srinivasa #Govinda
గోవింద నామాలు | Govinda Namalu | Govinda Namalu In Telugu Full Length | govinda namavali | #srinivasa #Govinda_Namalu #Govinda #Venkateswara_Govinda #Tirumala_Srivari_Govinda_Namalu #TirumalaGovindaNamalu #TtdGovindaNamalu
గోవింద నామాలు

గోవిందా గోవిందా అని పలికితేనే మన పాపములన్నీ పరిహరింపబడతాయి. సర్వ శుభాలు వనగూడుతాయి.

గోవిందుడు' అంటే గోవులను కాచువాడు,పాలించువాడు అని అర్ధం. గోవిందుడే శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడే శ్రితజన వత్సలుడయిన శ్రీ వేంకటేశ్వరుడు భగవన్నామ సంకీర్తనల్లో గోవింద నామ స్మరణ మేటి. కలియుగ వైకుంఠం తిరుమల కొండపై నిరంతరం ప్రతిధ్వనించే గోవింద నామం సర్వ శ్రేయో దాయకం. తాళ్ళపాక అన్నమయ్య సైతం తన కీర్తనల్లో గోవిందుడిని పదే పదే ప్రస్తుతించాడు.

గోవిందా అనే దివ్య నామోచ్చారణ ! మనలో అనన్య భక్తి భావనలకు ఆధారమై అంతరంగ శుద్ధికి ఆలవాలం అవుతుంది.

గోవిందా ! గోవిందా ! అంటూ ఇక శ్రీ స్వామి నామ స్మరణలో పునీతులవుదామా !



గోవింద నామాలు | Govinda Namalu | Govinda Namalu In Telugu Full Length | govinda namavali | srinivasa

************************
Song credits
Song: Srinivasa Govinda

Artist: Kuldeep Pai

Album: Bhakthi Sangamam Vol 2

***********************************

Song credits
Song: Sri Krishna Sirasanamami

Artist: Ramu

Album: Sri Krishna Manasasmarami

Комментарии

Информация по комментариям в разработке