YEVARUNNARU NAKILALO || D Y RATHNAM || NANI MOHAN KARRA ||

Описание к видео YEVARUNNARU NAKILALO || D Y RATHNAM || NANI MOHAN KARRA ||

YEVARUNNARU NAKILALO || D Y RATHNAM || NANI MOHAN KARRA || @PremWilliams || #jesusteluguworshipsong #teluguchristiansong #christiansongs #2024christiansongs

Lyrics - Tune - Vocals _ Bro. Yesu Rathnam
Producers _ Vatsala , Bahulya
Music _ Nani Mohan Karra
Programming _ Sangeeth Gummapu
Chorus _ Hepsiba Grace
Editing & Vfx _ Prem Williams
MIx Master _ Bro. Daniel John ( Vijayawada )


పల్లవి:
ఏముంది నాలో యేసయ్య -- నీ ప్రేమ తప్పా
ఎవరున్నారు నాకిలలో -- నీవు. తప్పా//2//
అను పల్లవి: ఎన్నిక లేని నన్ను నీవు ఎన్నుకున్నావు -- ఎందరిలో నేనున్న గుర్తించి యున్నావు //2// ఏముంది//

1) నోటి మాంద్యము గల మోషేను చూసియున్నావు
నీ ప్రజలను నడిపే వానిగా నియమించి యున్నావు//2//
ఎన్నెన్నో కార్యాలు జరిగించి యున్నావు -- నీ ఇళ్ళంతటిలో నమ్మకస్తుడని సాక్ష్య మిచ్చావు//2//
అను పల్లవి: ఎన్నిక లేని మోషేను నీవు ఎన్నుకున్నావు -- అందరిలో తానున్న గుర్తించి యున్నావు//2// ఏముంది//

2) చిన్న వాడైన దావీదును నీవు చూసియున్నావు
నీ ప్రజలను ఏలే రాజుగా నియమించియున్నావు//2//
ఎన్నెన్నో విజయాలు దయ చేసి యున్నావు - నా మనసుకి నచ్చిన ఇష్టుడని సాక్ష్య మిచ్చావు //2//
అను పల్లవి: ఎన్నిక లేని దావీదును నీవు ఎన్నుకున్నావు -- అందరిలో తానున్న గుర్తించి యున్నావు//2// ఏముంది//

3) యధార్థ వంతుడగు యోబు ను నీవు చూసియున్నావు
తూర్పు దిక్కు జనులందరి
లో గొప్ప వానిగా చేసావు //2//
ఎన్నెన్నో శోధనలొచ్చిన -- తప్పించి యున్నావు //2//
అన్నిటిలో నీతిమంతుడని సాక్ష్యమిచ్చావు //2//
అను పల్లవి: ఎన్నిక లేని యోబును నీవు ఎన్నుకున్నావు -- అందరిలో తానున్న గుర్తించి యున్నావు//2// ఏముంది//

#christiansongs #lordschurch #brorajprakashpaulsongs
#jesussongs
#christiansongstelugu
#teluguchristiansong
#jesussongstelugu
#jesustelugusongs
#johnwesley
#rajprakashpaul
#teluguchristiansongs
#christianwhatsappstatussongs
#teluguchristiansongswhatsappstatus
#jesusworshipsongs
#teluguworshipsongs
#jesusteluguworshipsongs
#samuelkarmoji


Latest telugu christian songs 2021
Latest Telugu Christian songs 2017 2018 Latest Telugu Christian Songs 2017 2018 Telugu Christian / Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2016 / 2016 telugu christian songs / latest new telugu christian song 2016/ 2016
new telugu christian songs 2016 / telugu christian songs 2016 / christian new telugu songs 2016 / famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs 2016 / christian telugu songs 2016 / santhoosha vastram latest telugu christian song 2016 / Padamulu Chalani prema idi telugu christian song 2016 / new telugu christian song nenunu Naa inti varunu/ latest telugu christian song Prabhu sannidhi loo / heart touching telugu christian song 2016 / Vincent Joel // Philip Sharon // Sharon sisters/ all latest telugu christian songs 2016 / telugu christian christmas songs 2016 / 2016 song /telugu jesus worship songs 2016 /telugu worship songs 2016 / christian songs new /new 2016 christian songs / new telugu christian albums 2016 / telugu christian deviotional songs 2016/ Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs 2016 / latest telugu christian songs / new telugu christian songs 2016 download 15 latest telugu christian songs lyrics 6/ Latest Telugu christian songs 2016 || Chirakala Sneham || J K Christopher|| 2017 / telugu christian songs 2016 new hits /telugu christian songs latest /2016 telugu christmas songs/ latest telugu christian songs 2016/new 2017 Latest Good Friday songs 2017 2018 Latest Easter songs 2017 2018

Комментарии

Информация по комментариям в разработке