మాతంగేశ్వరాలయం#

Описание к видео మాతంగేశ్వరాలయం#

మాతంగేశ్వరాలయం…మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చత్తర్ పూర్ జిల్లా సతానకు పశ్చిమాన ఉంది. ఇక్కడ ఉన్న మాతంగేశ్వారాలయం ప్రసిద్ధి చెందిన శైవాలయం. ఆలయంలో ఉన్న శివలింగం 2.5 మీటర్ల ఎత్తులో ఉంటుంది. చుట్టూ వ్యాసం 1.1 మీటర్లు ఉంది. లింగం మూల వేదిక 1.2 మీటర్లు ఎత్తు, 7.6 మీటర్ల వ్యాసం ఉంటుంది. లింగంలో నగరి, పర్షియన్ శాశనాలు ఉన్నాయి. ఈ ఆలయం పూర్తి విశేషాలు ఈ వీడియోలో ఉన్నాయి.

Matangeswara Temple…located west of Satana in Chattarpur district of Madhya Pradesh state. The Matangeswaralayam here is a famous Shaivalaya. The Shiva Lingam in the temple is 2.5 meters high. The diameter around is 1.1 meters. The base platform of the lingam is 1.2 meters high and 7.6 meters in diameter. Linga has Nagari and Persian inscriptions. The full features of this temple are in this video.

##maduri vlogs##
##ravinder maduri##
##devotional##
##travel##
##viral##trending##
##matangeswaraalayam##
##khajuraho##
##madyapradesh##
##history##

Комментарии

Информация по комментариям в разработке