ఆవుమూత్రం పిచికారి|Spraying Cow urine

Описание к видео ఆవుమూత్రం పిచికారి|Spraying Cow urine

#Deerghaayush is a plat form where you can get knowledge about #organicfarming and ancient methods of healing.our organic experts will explain preparation and usage of plant based #organicdecoctions,#organicpesticides,#organicinsecticides#Organicmanures#Organicfarmingtraining,#ekalavayafoundation,#eo#Deerghaayush is a plat form where you can get knowledge about #organicfarming and ancient methods of healing.our organic experts will explain preparation and usage of plant based #organicdecoctions,#organicpesticides,#organicinsecticides#Organicmanures#Organicfarmingtraining,#ekalavayafoundation,#eoap,#organicpolytechnic,#achyranthusaspera,#ఉత్తరేణికషాయంతయారీవిధానం#Progressivefarming,#Naturalfarming,#organicfarming,#sustainablefarming,#preparationoforganicmanures,#ekalavyaorganicagriculturepolytechnic,#eoap,#organicpolytechnic,#preparationoforganicpesticides,#organicfarmingtechniques#organicfarmingintelgu#oraganicagriculture
ఆవుమూత్రం పిచికారి:
కావలసిన పదార్థాలు:
రాగిపాత్ర, 5 లీటర్ల దేశీయ ఆవు మూత్రం
తయారీ విధానం:
మొదట 5 లీటర్ల దేశీయ ఆవుమూత్రం ను సేకరించి వడకట్టుకోవాలి. వడకట్టిన దేశీయ ఆవుమూత్రం ను ఒక రాగి బిందెలో పోసి గుడ్డ తో మూత కట్టాలి. తరువాత రాగిబిందె ను చెట్టునీడలో ఉంచి 5 రోజులు మురగనివ్వాలి 5 రోజుల తర్వాత మురిగిన 5 లీటర్ల ఆవుమూత్రం ను 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయవచ్చు. దీన్ని అన్ని పంటలపై,పెరతితోటల్లో వాడుకోవచ్చు. ఇది మంచి కీటకవికర్షిణి గా పనిచేస్తుంది.
#ouroganicexperts: Shivamani,Chandra vamshi,Dileep,Pawan kalyan
Join with us to shake hands with nature.
Subscrib to:https://www.youtube.com/results?searc...
Like us on Facebook:  / deerghaayush  
Follow us on Instagram:  / deerghaayush  
Visit Website:https://deerghaayush.in/

Комментарии

Информация по комментариям в разработке